Koteshwara yoga: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. అదృష్టం ఎవరిని ఎలా తలుపు తడుతుందో చెప్పడం కష్టమే అని చెప్పాలి. అయితే, కొన్ని రాశుల ఆడవాళ్లు భర్తలకు అదృష్టాన్ని తీసుకువస్తారని కొన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్న మాట. ఇంతకీ భర్తలను కోటీశ్వరులను చేసే ఆ రాశులేమిటో చూద్దాం..
First Night Incident In Bengaluru: శోభనం గదిలో తన భర్త కనీసం ముట్టుకోలేదని ఓ నూతన వధువు కేసు పెట్టింది. వరుడితో పాటు తన కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేస్తూ సంచలనం సృష్టించింది. తన భర్త నపుంసకుడని.. పెళ్లికి ఖర్చు చేసిన డబ్బుతో పాటు కోట్ల రూపాయలను పరిహారంగా ఇవ్వాలని నూతన వధువు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది.
Samantha Raj Nidimoru : సమంత, రాజ్ నిడిమోరు మధ్య సంబంధం గురించి కొద్దికాలంగా వదంతులు వస్తున్నాయి. సమంత నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌కు రాజ్ నిడిమోరు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం పెరిగిందనీ, అది ప్రేమగా మారిందనీ కొందరు చెబుతున్నారు.
Another Husband Forced To Take His Own Life By His Wife: భార్య బాధితుల కేసులు పెరిగిపోతుండగా.. మరొక భర్త ప్రాణం తీసుకున్నాడు. భార్య వేధింపులు తాళలేక ఓ అమాయక భర్త ప్రాణాలు తీసుకున్న సంఘటన వైరల్‌గా మారింది.
Husband Dumps Porsche Car In Garbage Container Know Why: తన భార్యకు సర్‌ప్రైజ్‌గా ఖరీదైన కారును ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గిఫ్ట్ ఇవ్వగా అయితే భార్య షాకిచ్చింది. తనకు నచ్చలేదని చెప్పడంతో అతగాడు వెంటనే చెత్తడబ్బాలోకి తోసేశాడు. ఆ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.
Dare To Read These Incident Husband Killed His Wife And Cooked Body Parts In Cooker: మృగాల కన్నా దారుణంగా మానవులు వ్యవహారిస్తున్నారని చెప్పడానికి హైదరాబాద్‌లో చోటుచేసుకున్న అత్యంత దారుణ హత్య నిదర్శనంగా నిలుస్తోంది. భార్యను చంపి కుక్కర్‌లో ఉడకబెట్టిన ఉదంతం సంచలనం రేపుతోంది.
Extramarital Affair Ends Husband Life: ప్రేమించి వివాహం చేసుకుని ఆనందంగా కాపురం చేస్తున్న దంపతుల మధ్య ఓ వ్యక్తి దూరాడు. అతడి వలన కట్టుకున్న భార్యనే భర్తను కిరాతకంగా చంపేసింది. విషం పెట్టినా చనిపోలేదని ఓ జలాశయానికి తీసుకెళ్లి అక్కడ చంపేసిన ఉదంతం ఒళ్లు గగుర్పొడుస్తోంది.
Wife Killed To Husband With Chicken Biryani: కామం ముసుగులో మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. ప్రేమగా భార్య చికెన్ బిర్యానీ పెట్టిందని ఇష్టంగా తిన్న భర్త అదే ఆఖరి రోజు అని పసిగట్టలేకపోయాడు. తెల్లారి భర్త శవంగా కనిపించాడు.
Crime News: సుమారు 30 అడుగుల ఎత్తు ఉన్న 2 అంతస్తుల భవనం నుండి తల్లి బిడ్డ కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి నాయి బ్రాహ్మణ కాలనీలో చోటుచేసుకుంది. ఆ మహిళ అత్త కుప్పమ్మ , ఆడపడుచు కుమారి వేధింపులు తట్టుకోలేకే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
Father-In-Law wanted to sleep with newly wed Daughter-in-law: కొత్త కోడలిపై కన్నేసిన ఆ దుర్మార్గుడు.. ఆమెతో పడక సుఖం కోసం ఉవ్విళ్లూరాడు. అందుకోసం ఏకంగా తన భార్యనే ఆయుధంగా మార్చి మధ్యవర్తిగా ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. కానీ ఉన్నట్టుండి ఓ అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో తన ఇంటి ఆవరణలోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అతడి గొంతు కోసి హత్య చేశారు.
Woman Brutally Kills Husband, Chopped Body Into 5 Parts : ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తన భర్తను గొడ్డలితో నరికి చంపిన ఓ 55 ఏళ్ల మహిళ.. అనంతరం తన భర్త శవాన్ని 5 ముక్కలుగా నరికి కాలువలో పడేసింది. అసలేమైంది.. 55 ఏళ్ల వయస్సులో భర్తను చంపాల్సిన అవసరం ఆమెకు ఏమొచ్చింది ?
Nellore Woman Killed Occultist: ఇది ఒక సినిమాటిక్ క్రైమ్ స్టోరీ.. నెల్లూరులో 8 నెలల క్రితం జరిగిన ఓ వ్యక్తి హత్య కేసు మిస్టరీని తాజాగా అక్కడి పోలీసులు ఛేదించారు. గతేడాది నవంబర్ లో నెల్లూరులో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి పేరు మంద మణికంఠ. అతడి శవాన్ని ఓ గోనె సంచిలో కుక్కి పడేశారు. ఈ మర్డర్ మిస్టరీలో పోలీసులకు దొరికిన ఏకైక ఆధారం ఏంటంటే.. మణికంఠ జేబులో ఓ చీటి లభించింది.
Triple Talaq Case: అన్ని త్రిపుల్ తలాక్ కేసులు వేరు.. ఈ త్రిపుల్ తలాక్ కేసు వేరు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి భార్యను పెళ్లి మండపం నుంచి ఇంకా ఇంటికి కూడా తీసుకెళ్లకుండానే పెళ్లయిన రెండు గంటల్లోనే ట్రిపుల్ తలాక్ చెప్పాడు.
Wife Protest Against Husband Family: ఓవైపు యావత్ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తోంటే.. మరోవైపు ఓ మహిళ తనకు న్యాయం చేయండి మహా ప్రభో అంటూ పోలీసులతో పాటు కనిపించిన వారినల్లా వేడుకుంటోంది.
Murder Case With Illegal Affairs: అల్లూరి జిల్లా జీకే వీధి మండలం జెర్రల పంచాయితీ కొండకించంగిలో ఈ నెల 24వ తారీఖున జరిగిన చిన్నారావు హత్య కేసుని ఛేదించిన పోలీసులు.. మూడు రోజుల వ్యవధిలోనే నిందితులను పట్టుకొని అరెస్టు చేశారు.
Wife Catches Husband With An Other Woman: సిగరెట్ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి ఎంత హానికరమో.. ఇంట్లో పెళ్లాం ఉండగా బయట మరొకరితో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకోవడం అంతకంటే హానికరం అనే విషయం మర్చిపోయి కొంతమంది ఇంట్లో పెళ్లాంకి తెలియకుండా బయట తప్పుడు పనులు చేస్తుంటారు.
Newly Wed Husband And Wife Viral News: మీడియాలో వచ్చిన వార్తా కథనాల ప్రకారం, బసేలా గ్రామానికి చెందిన అనిల్ శర్మ అనే యువకుడి భార్యనే ఈ కాజల్ శర్మ. ఉన్నట్టుండి పోలీసు స్టేషన్‌కి వచ్చిన కాజల్ శర్మ.. గత ఏడాది ఫిబ్రవరి 18న అనిల్ శర్మతో తనకి పెళ్లి అయిందని ఓపిగ్గానే చెప్పింది. అయితే, ఇప్పుడు తన మనసు మారిందని.. తాను తన భర్తతో కాకుండా తన ప్రేమికుడితోనే ఉండాలనుకుంటున్నాను అని పోలీసులకు చెప్పడంతో అసలు ఎపిసోడ్ మొదలైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.