Iffalcon Tv: అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌..1 లక్షల విలువ కలిగిన 65 Inch 4K QLED టీవీలు కేవలం రూ.32,999కే..

Cheap And Best 65 Inch 4k Smart Tv: న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని ఈ కామర్స్‌ షాపింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లో డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా అమెజాన్‌లోని కొన్ని స్మార్ట్‌ టీవీలను భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. దీంతో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2023, 12:49 PM IST
Iffalcon Tv: అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌..1 లక్షల విలువ కలిగిన 65 Inch 4K QLED టీవీలు కేవలం రూ.32,999కే..

 

Cheap And Best 65 Inch 4k Smart Tv: న్యూ ఇయర్ సందర్భంగా కొత్త స్మార్ట్‌ టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం అమెజాన్‌ ప్రత్యేక సేల్‌ను అందిస్తోంది. ఈ బంపర్‌ సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌కి సంబంధించి స్మార్ట్ టీవీలు డెడ్‌ చీప్‌గా లభించనున్నాయి. ఈ సేల్‌లో 58 అంగుళాలు, 50 అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ టీవీలను కొనుగోలు చేస్తే 50 నుంచి 70 శాతం వరకు తగ్గింపు లభించనుంది. దీంతో పాటు బ్యాంక్‌, ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో ప్రముఖ టెక్‌ బ్రాండ్‌ ఇఫ్‌ఫాల్కన్ ఇటీవలే విడుదల చేసిన  50 అంగుళాల టీవీపై 71 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర టీవీలపై కూడా భారీ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

iFFALCON 58 inches 4K LED Google TV:
అమెజాన్‌లో ఈ స్మార్ట్ టీవీ iFF58U62 మోడల్‌తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ ధర MRP రూ. 85,990 కాగా న్యూ ఇయర్ సందర్భంగా  కేవలం రూ.28,999కే లభిస్తోంది. దీంతో పాటు ఈ టీవీపై అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.1500 అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఈ టీవీపై అమెజాన్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది.

ఈ టీవీపై అమెజాన్‌ EMI ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేయాలనుకునేవారు..రూ. 1406 EMIని చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్‌ విషయానికొస్తే,  60Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 4K అల్ట్రా HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డాల్బీ ఆడియోతో 24 వాట్ల అవుట్‌పుట్‌ స్పీకర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Also read: Tollywood 2023: ఈ ఏడాది లో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోలు.. ఎవరెవరో తెలుసా

iFFALCON 126 cm 4K QLED Google TV:
ఈ స్మార్ట్‌ టీవీ ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌లో iFF50Q73 మోడల్‌లో లభిస్తోంది. ఈ టీవీనికి కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్‌ బంపర్‌ డిస్కౌంట్‌ను అందిస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ స్మార్ట్ టీవీపై దాదాపు 71 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీని అసలు ధర MRP రూ. 1,12,990 కాగా ప్రత్యేక సేల్‌లో భాగంగా కేవలం రూ. రూ.32,999కే లభిస్తోంది. దీంతో పాటు అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. అమెజాన్‌ అనుసంధాన బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు  రూ. 1650 వరకు తగ్గింపు లభిస్తుంది. 

ఈ iFFALCON 126 cm 4K QLED Google TV స్మార్ట్ టీవీ  60Hz రిఫ్రెష్ రేట్‌తో 4K అల్ట్రా HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అద్భుతమైన సౌండ్‌ క్వాలిటీని పొందడానికి 30 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌తో డాల్బీ అట్మోస్‌ను అందిస్తోంది. ఈ టీవీ డిజైన్‌ ప్రీమియం లుక్‌లో ఉంటుంది. దీంతో పాటు కంపెనీ ఒక సంవత్సరం వారంటీని కూడా అందిస్తోంది. 

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News