Lemongrass Tea Benefits: లెమన్ గ్రాస్ ఇది ఒక హెర్బల్ గ్రాస్. దీని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ లెమన్ గ్రాస్ టీ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగకుండా కాపాడుతుంది. అయితే ఈ లెమన్ గ్రాస్ టీ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
⟺ లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
⟺ అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె సమస్యలు రాకుండా చేస్తుంది.
⟺ జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపరచడంలో లెమన్ గ్రాస్ టీ ఎంతో మేలు చేస్తుంది.
⟺ లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల ఫ్రీ రాడికల్స్ ను సహాయపడుతుంది.
⟺ తీవ్రమైన ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నవారు ఈ లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.
Also read: Lungs Health Signs: ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే ఎలా తెలుస్తుంది, ఏ లక్షణాలు కన్పిస్తాయి
⟺ లెమన్ గ్రాస్ తీసుకోవడం వల్ల ఇందులోని పోషకాలు ఉబ్బరం వంటి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
⟺ లెమన్ గ్రాస్ లో ఐరన్ పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. దీనిని తీసుకోవడం వల్ల రక్తకణాలు అభివృద్థి చెందుతాయి.
ఈ విధంగా లెమన్ గ్రాస్ మన శరీరానికి కావాలసిన పోషకాలను, అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది. దీనిని తప్పకుండా మన డైట్లో చేరుచుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also read: Raw Coconut: పచ్చి కొబ్బరి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter