Double Rajayoga 2024: 500 ఏళ్ల తర్వాత డబల్ రాజయోగం.. ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం..

Shani Shukra Gochar 2024: ఈ నెలలో ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు, కర్మ ఫలదాత శని అరుదైన రాజయోగాలను సృష్టించబోతున్నారు. ఈ యాదృచ్ఛికం 500 ఏళ్ల తర్వాత ఏర్పడుతుంది. దీంతో కొందరిని అదృష్టం వరించనుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2024, 10:12 PM IST
Double Rajayoga 2024: 500 ఏళ్ల తర్వాత డబల్ రాజయోగం.. ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం..

Double Rajayoga 2024 benefits: త్వరలో శుక్రుడు, శని పవిత్రమైన రాజయోగాలను సృష్టించబోతున్నారు. శనిదేవుడు శష్ రాజయోగాన్ని, శుక్రుడు మాలవ్య రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. ఇలా డబల్ రాజయోగం సంభవించడం 500 ఏళ్ల తర్వాత రూపొందుతుంది. దీంతో కొందరి అదృష్టం ప్రకాశించనుంది. వీరు ఆర్థికంగా లాభపడటంతోపాటు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 

మిథునం: శని మరియు శుక్రుడు సృష్టించబోతున్న యోగాలు మిథునరాశివారికి మేలు చేస్తాయి. మీరు వృత్తి, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. మీ అదృష్టం కలిసి వస్తుంది. మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీకు లక్ కలిసి వస్తుంది. 
కుంభం: మాళవ్య మరియు శష రాజయోగం వల్ల కుంభ రాశికి అనుకూలంగా ఉంటుంది. దీంతో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీరు కెరీర్ లో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారం వృద్ధి చెంతుంది. మీ దారిద్ర్యం తొలగిపోతుంది. 
తుల రాశి: మాలవ్య మరియు శష్ రాజయోగం తులరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలిస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 

Also Read: Trigrah yog: ధనుస్సు రాశిలో త్రిగ్రహ యోగం.. ఈ 3 రాశుల వారిపై కనక వర్షం..

Also Read: Budh Shani Yuti 2024: 30 ఏళ్ల తర్వాత కుంభంలో బుధుడు-శని సంయోగం..ఈ 4 రాశులకు లాటరీ ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News