Shani Budh Yuti 2024: మరో 24 గంటల్లో లక్షాధికారులు కాబోతున్న రాశులు ఇవే..!

Shani Budh Yuti 2024: రేపు కుంభరాశిలో బుధ, శని గ్రహాల కలయిక జరగబోతుంది. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల మూడు రాశుల వారు మంచి లాభాలను పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2024, 12:40 PM IST
Shani Budh Yuti 2024: మరో 24 గంటల్లో లక్షాధికారులు కాబోతున్న రాశులు ఇవే..!

Saturn and Mercury Conjunction in Aquarius 2024: మనం చేసే కర్మల ఆధారంగా ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని కర్మఫలదాత అని పిలుస్తారు. ప్రస్తుతం శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. రేపు గ్రహాల యువరాజైన బుధుడు కుంభరాశి ప్రవేశం చేయనున్నాడు. దీంతో కుంభరాశిలో శని, బుధుల కలయిక ఏర్పడబోతుంది. వీరిద్దరి ప్రభావం మెుత్తం 12 రాశిచక్రాల వారిపై ఉంటుంది.  శని మరియు బుధుల సంయోగం వల్ల మూడు రాశులవారు లాభపడనున్నారు. 

కుంభం: ఇదే రాశిలో బుధుడు, శుక్రుడు కలయిక జరగబోతుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. మీకు పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఏర్పడతాయి. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు కోరుకున్న జాబ్ వస్తుంది. 
మకరం: మకర రాశికి అధిపతి శని. దీంతో బుధుడు, శని గ్రహాల కలయిక మకర రాశి వారికి  చాలా లాభాలను ఇస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఉద్యోగ మరియు వ్యాపారాలు చేసేవారు మంచి పురోగతి సాధిస్తారు. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీరు మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. 
మిథునరాశి: కుంభరాశిలో శని, బుధ గ్రహాల కలయిక వల్ల మిథున రాశి వారికి రేపటి నుంచి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. మీ సంపద విపరీతంగా పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 
(Disclaimer:  ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also read: March Shani Blessing Zodiac: ఈ రాశులవారికి అదృష్టం చుట్టు ముట్టబోతోంది! మార్చిలో తిరుగు ఉండదు..

Also read: Jaya Ekadashi 2024: జయ ఏకాదశి రోజున అద్భుత పరిణామం.. ఈ 4 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News