Budh Gochar 2024: శ్రావణ మాసం ప్రారంభం రోజునే ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధుడు తిరోగమనం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Budh Gochar 2024: జూలై 19న బుధుడు సింహ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Budh Gochar 2024: బుధుడి సంచారంతో కొన్ని రాశువారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అయితే ఈ గ్రహం జూన్ 29న సంచారం చేయబోతోంది. దీంతో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Budh Gochar 2024 Effects In Telugu: బుధ గ్రహం సంచారం కారణంగా మే 31వ తేది నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందనియ జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఈ సమయంలో ఈ కింది రాశులవారికి విపరీతమై ధన లాభాలు కలుగుతాయి.
Budh Gochar Effects In Telugu: మే 31 తేదిన బుధుడు సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ సమయంలో కొన్ని రాశులవారికి విపరీతమైన నష్టాలు వస్తాయి. ఏయే రాశులవారికి ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
Budh Gochar 2024 In Telugu: వృషభ రాశిలో సూర్యుడు, గురు, బుధ, శుక్ర గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగంతో 3 రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
Mercury transit 2024: ప్రతి నెలా ఏవో కొన్ని గ్రహాలు తమ గమనాన్ని మార్చుకుంటూ ఉంటాయి. వచ్చే నెలలో కూడా గ్రహాల యువరాజైన బుధుడు తన కదలికలను మార్చుకోబోతున్నాడు. ఇతడి రాశి మార్పు మూడు రాశులవారిని ధనవంతులను చేయనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Budh Gochar in Mesh Rashi 2024: వచ్చే నెలలో గ్రహాల ప్రిన్స్ బుధుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మెర్క్యూరీ యెుక్క ఈ కదలిక మూడు రాశులవారిని బిలినీయర్స్ ను చేయనుంది.
Budh Margi April 2024: ఈ బుధవారం రోజు బుధుడి సంచారంతో పాటు ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగా ఈ కింది రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Telugu Astro News: ఇటీవల బుధుడు మేషరాశి ప్రవేశం చేశాడు. దీని కారణంగా పవిత్రమైన కేంద్ర త్రికోణ రాజయోగం మేషరాశిలో రూపొందింది. ఈ అరుదైన యోగం కారణంగా మూడు రాశులవారు ధనవంతులు కాబోతున్నారు. ఆ లక్కీ రాశుల వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం.
Astrology: గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం, అస్తమించడం, కదలికలను మార్చడం ద్వారా చేస్తాయి. ఇవాళ బుధుడు, శుక్రుడు తమ గమనాన్ని మార్చబోతున్నారు. దీంతో నాలుగు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు.
Mercury Transit 2024: వచ్చే నెలలో బుధుడు మీనరాశి ప్రవేశం చేయనున్నాడు. దీని కారణంగా రాహువు బుధుడు కలయిక సంభవించబోతుంది. దీంతో మూడు రాశులవారు భారీ ప్రయోజనాలు పొందనున్నారు.
Shani Budh Yuti 2024: రేపు కుంభరాశిలో బుధ, శని గ్రహాల కలయిక జరగబోతుంది. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల మూడు రాశుల వారు మంచి లాభాలను పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Budhaditya rajyog: త్వరలో కుంభరాశిలో బుధుడు, సూర్యుడు కలయిక జరగబోతుంది. దీని కారణంగా అరుదైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. దీంతో నాలుగు రాశులవారు లాభపడనున్నారు.
Grah Gochar 2024: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. త్వరలో బుధుడు, కుజుడు మకరరాశిలో కలవబోతున్నారు. దీని కారణంగా కొందరికి అదృష్టం పట్టనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Mercury Sets in Capricorn: జోతిష్యం ప్రకారం బుధగ్రహం మకరరాశిలో అస్తమించనున్నాడు. దీంతో ఫిబ్రవరి నుంచి మార్చి వరకు కొన్ని రాశులవారఇకి ఆర్థిక నష్టాలు. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం.
Mercury transit 2024: ఫిబ్రవరి 1 బుధుడి మకరరాశి ప్రవేశం చేసి సూర్యుడిని కలిశాడు. వీరిద్దరి కలయిక వల్ల పవిత్రమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. దీంతో కొందరి అదృష్ట తలుపులు తెరుచుకోనున్నాయి.
Mercury transit in March 2024: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. త్వరలో మీనరాశిలో రెండు గ్రహాల అరుదైన కలయిక జరగబోతోంది. ఇది మూడు రాశులవారికి లాభదాయకంగా ఉండబోతోంది.
Mercury transit 2024: గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వచ్చే నెల 01వ తేదీన బుధుడు మకర రాశి ప్రవేశం చేయనున్నాడు. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.