Congress party: బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయాలని మంత్రి కోమటి రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న వాటిని గుర్తించి వెంటనే కూల్చేయాలన్నారు.
Telangana: బీఆర్ఎస్ అక్రమ కార్యాలయాల నిర్మాణాలను వెంటనే కూల్చేయాలని కూడా మంత్రి కోమటిరెట్టి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు.