Redmi Note 13 Pro Price Drop: ప్రస్తుతం చాలామంది 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన మొబైల్స్ అని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా ఇలాంటి చార్జింగ్ సపోర్ట్ తో కూడిన మొబైల్స్ ను మార్కెట్ లోకి లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియం కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన స్మార్ట్ ఫోన్స్ విక్రయాలు మార్కెట్లో మామూలుగా లేవు.. లాంచ్ చేసిన వ్యవధిలోనే స్టాక్ మొత్తం పూర్తవుతోందంటే.. ఫోన్ కస్టమర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన స్మార్ట్ ఫోన్స్ కి ఎంత అలవాటు పడ్డారో చెప్పనక్కర్లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని కొన్ని చైనా కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడిన మొబైల్స్ ను విడుదల చేస్తున్నారు. గతంలో మార్కెట్లోకి లాంచ్ అయిన Redmi Note 13 Pro స్మార్ట్ ఫోన్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందుబాటులోకి వచ్చింది.
ఈ Redmi Note 13 Pro స్మార్ట్ ఫోన్ పై మార్కెట్లో ప్రత్యేకమైన ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అమెజాన్ అందిస్తున్న ప్రత్యేకమైన డీల్స్‌లో భాగంగా ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. అలాగే అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్స్‌తో పాటు రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని బేసిక్ వేరియంట్ 8 జిబి రామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి ఉంటుంది. మార్కెట్లో దీని అసలు ధర MRP ధర రూ.28,999 కాగా ప్రత్యేకమైన డీల్లో భాగంగా కొనుగోలు చేసే వారికి 14% తగ్గింపుతో రూ.24,999కే పొందవచ్చు.
అలాగే ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వీటిని వినియోగించి కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపు లభిస్తుంది. ఈ మొబైల్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాలు లోకి వెళితే.. దీనిని కొనుగోలు చేసే క్రమంలో ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే దాదాపు రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ. 21,999కే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసిన రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించే వారికి రూ.23,749 వరకు తగ్గింపు లభిస్తుంది.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
డిస్‌ప్లే: 6.67 అంగుళాల AMOLED కర్వ్డ్ డిస్‌ప్లే, అధిక రిఫ్రెష్ రేటు
ప్రాసెసర్: శక్తివంతమైన ప్రాసెసర్ (మోడల్‌పై ఆధారపడి ఉంటుంది)
కెమెరా: అధిక రిజల్యూషన్ ప్రధాన కెమెరా, అల్ట్రా-వైడ్, మైక్రో కెమెరాలు, ఫ్రంట్ సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: పెద్ద బ్యాటరీ కెపాసిటీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఆపరేటింగ్ సిస్టమ్: Android ఆధారిత MIUI ఇంటర్‌ఫేస్
మెమరీ: వివిధ రామ్, స్టోరేజ్ ఆప్షన్లు
డిస్‌ప్లే:
6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే
అధిక రిఫ్రెష్ రేటు కోసం సపోర్ట్
HDR10 సపోర్ట్ కోసం
ప్రకాశవంతమైన మరియు నిజమైన రంగులు
ప్రాసెసర్:
శక్తివంతమైన ప్రాసెసర్
కెబ్యాటరీ:
పెద్ద బ్యాటరీ కెపాసిటీ
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఆపరేటింగ్ సిస్టమ్:
Android ఆధారిత MIUI ఇంటర్‌ఫేస్
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.