Rohit Sharma Cars: హిట్‌ మ్యాన్‌ రోహిత్ శర్మ కార్ల కలెక్షన్ చూస్తే కళ్లు చెదిరిపోతాయి

Star Cricketer Rohit Sharma Car Collection: భారత స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రికెటర్‌లలో ఒకరు. వాణిజ్య ప్రకటనలు.. వ్యాపారాలతో భారీగా సంపాదిస్తున్న హిట్‌ మ్యాన్‌ వద్ద విలాసవంతమైన కార్లు ఉన్నాయి. ఆయన గ్యారెజ్‌లో ఉన్న కార్లు తెలుసుకుందాం.

1 /7

Rohit Sharma Cars: భారత క్రికెట్‌లో అత్యధిక పారితోషికం పొందుతున్న క్రికెటర్‌లలో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఒకరు.

2 /7

Rohit Sharma Cars: క్రికెట్‌ నుంచే కాకుండా వాణిజ్య ప్రకటనలు.. వ్యాపారాలతో హిట్‌ మ్యాన్‌ భారీగా సంపాదిస్తున్నాడు.

3 /7

Rohit Sharma Cars: రోహిత్‌ శర్మకు కార్లంటే చాలా ఇష్టం. అతడి గ్యారేజ్‌లో ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నాయి.

4 /7

Rohit Sharma Cars: అత్యంత విలావసంతమైన బీస్ట్‌ కారు రోహిత్‌ వద్ద ఉంది. 2022 టీ20 ప్రపంచకప్‌ తర్వాత బీస్ట్‌ను వేసుకుని రోహిత్‌ శర్మ ముంబై రోడ్లలో చక్కర్లు కొట్టాడు. ఈ కారు విలువ రూ.3.15 కోట్లు ఉంటుంది.

5 /7

Rohit Sharma Cars: బీఎండబ్ల్యూ ఎం5 కారు రోహిత్‌ గ్యారేజ్‌లో ఉంది. దీని విలువ దాదాపు రూ.1.79 కోట్లు ఉంటుంది.

6 /7

Rohit Sharma Cars: రోహిత్‌ గ్యారేజ్‌లో మెర్సెడెస్‌ బెంజ్‌ కారు కూడా ఉంది. 2022 ఫిబ్రవరిలో బెంజ్‌ జీఎల్‌ఎస్‌ 400డీ కారు రోహిత్‌ వద్ద ఉండగా ఆ కారు ధర రూ.కోటిన్నర ఉంటుంది.

7 /7

Rohit Sharma Cars: 2017లో విడుదలైన బీఎండబ్ల్యూ ఎక్స్‌3ను వెంటనే తన గ్యారేజ్‌లోకి రోహిత్‌ శర్మ చేర్చాడు. ఈ కారు రూ.కోటి పైన ఉంటుంది.