Rohit Sharma Will Retires From Test Cricket: ఆస్ట్రేలియా పర్యటనలో మళ్లీ గతంలో జరిగిన డ్రామానే కొనసాగుతోంది. తాజా రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించగా.. త్వరలోనే అతడి బాటలోనే రోహిత్ శర్మ పయనించే అవకాశం ఉంది. 2014లో బోర్డర్ గవాస్కర్ సిరీస్లో జరిగిన పరిణామాలే ఇక్కడ చోటుచేసుకుంటుండడం గమనార్హం.
Star Cricketer Rohit Sharma Car Collection: భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రికెటర్లలో ఒకరు. వాణిజ్య ప్రకటనలు.. వ్యాపారాలతో భారీగా సంపాదిస్తున్న హిట్ మ్యాన్ వద్ద విలాసవంతమైన కార్లు ఉన్నాయి. ఆయన గ్యారెజ్లో ఉన్న కార్లు తెలుసుకుందాం.
Rohit Sharma Records: ఆసియాకప్లో సచిన్ రికార్డుపై రోహిత్ శర్మ కన్నేశాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ప్లేయర్గా నిలిచే అవకాశం ఉంది. మరో 277 పరుగులు చేస్తే.. సచిన్ రికార్డు బ్రేక్ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.