Adimulam: సూపర్‌గా ఉన్నవ్.. మరో మహిళతో రెచ్చిపోయిన ఆదిమూలం.. ఆడియో వైరల్..

Adimulam romance: సత్యవేడు ఎమ్మెల్యే మరోసారి రెచ్చిపోయారు. మరో మహిళతో ఆయన మాట్లాడిన ఆడియోకాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Oct 14, 2024, 03:26 PM IST
  • మళ్లీ రెచ్చిపోయిన ఆదిమూలం..
  • తలలు పట్టుకుంటున్న టీడీపీ నేతలు..
Adimulam: సూపర్‌గా ఉన్నవ్.. మరో మహిళతో రెచ్చిపోయిన ఆదిమూలం.. ఆడియో వైరల్..

adimulam romantic phone call with woman goes viral: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఇటీవల వివాదాలకు కేరాఫ్ గా మారారని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం ఆయన తిరుపతిలో ఒక లాడ్జీలో తనపై అత్యాచారంచేశారని పార్టీకి చెందని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా.. ఏకంగా హైదరాబాద్ కు వచ్చి మీడియా సమావేశం సైతం ఏర్పాటు చేసి రచ్చ రచ్చ  చేసింది. ఈ ఘటనపై సీరియస్ అయిన ఏపీ సర్కారు ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

 

అయితే.. సత్యవేడు ఘటన కోర్టు వరకు వెళ్లింది. అదే విధంగా పోలీసులు కూడా.. సదరు బాధిత మహిళను ఆస్పత్రికి టెస్టుల కోసం రావాల్సిందిగా అనేక పర్యాయాలు నోటీసులు ఇచ్చారు.కానీ సదరు మహిళ మాత్రం ఏదో కారణంతో అవాయిడ్ చేస్తు వచ్చింది. ఆ  తర్వాత తనను కొంత మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని కూడా యువతి ఆవేదనతో సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది.

మరోవైపు కేవలం ఆదిమూలంపై కొంత మంది హనీ ట్రాప్ కు పాల్పడ్డారని ఆయన మంచి వాడని చెప్పుకొచ్చారు. అయితే.. కొన్నిరోజుల క్రితమే ఈ కేసులో సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ ఆదిమూలంపై పెట్టిన కేసును వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటన చల్లారక ముందే మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాలు..

ఆదిమూలం మరో మహిళతో మాట్లాడుతున్న ఒక ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారింది. దానిలో ఆదిమూలం మహిళతో.. నువ్వు అందంగా ఉన్నావు.. పర్సనాలీటీ బాగా పెరిగిపోయింది. కలర్ గా బాగా పెరిగింది.. అప్పటికి ఇప్పటికి బ్యూటీఫుల్ గా అయిపోయావ్.. అంటూ మాట్లాడారు. అద్భుతంగా తయారైపోయావ్ అంటూ రెచ్చిపోయారు.

Read more: Adimulam: ఆదిమూలం రాసలీలల వీడియో.. సోషల్ మీడియాలో హల్ చల్..

అంతే కాకుండా.. అలా చేస్తే బాడీ అంతా రిలాక్స్ గా ఉండే హ్యాపీగా ఉంటుందని.. నీకు ఏం తెలుసని.. బూతులు మాట్లాడారు. ఈ ఆడియో కాల్ ప్రస్తుతం సొషల్ మీడియాలో రచ్చగా మారింది. మరొవైపు దీనిపై టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారంట. మరికొందరు మాత్రం మళ్లీ ఆదిమూలం మొదలేట్టేశాడ్రోయ్ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News