Giant Anaconda Viral Video Watch Here: బాప్‌రే..ఇంటి సీలింగ్‌లో 80 కిలోల అనకొండ.. వీడియో చూస్తే పరేషాన్ అవుతారు!

Giant Anaconda Viral Video Watch Here Telugu: ఇటీవలే మలేషియాలోని ఓ ఇంట్లో ఎవరు ఊహించని సంఘటన జరిగింది.. ఓ ఇంట్లోని సీలింగ్ నుంచి శబ్దాలు రాగ.. దానిని ఆ ఇంటి యజమానులు గమనించి చూడగా ఏం జరిగిందో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 10, 2024, 10:08 AM IST
Giant Anaconda Viral Video Watch Here: బాప్‌రే..ఇంటి సీలింగ్‌లో 80 కిలోల అనకొండ.. వీడియో చూస్తే పరేషాన్ అవుతారు!

 80 Kg Anaconda Original Viral Video: తరచుగా సోషల్ మీడియాలో మనం మన ఊహలకందని అనూహ్య సంఘటనలు చూస్తూ ఉంటాం. ఇలాంటివే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్నికొన్ని సందర్భాల్లో గూగుల్ సెర్చింగ్ లో కూడా ట్రెండ్ అవ్వడం.. మరీ విశేషం.. తరచుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యే వీడియోలో జంతువులకు సంబంధించినవే ఉంటున్నాయి. ముఖ్యంగా సంస్కృపాలకు సంబంధించిన వీడియోలు విపరీతంగా చక్కెరలు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో మనం తరచుగా కొన్ని సస్కృపాలు తమ ఆవాసాలను విడిచిపెట్టి.. అడవి పరిసర ప్రాంతాల్లో ఉన్న జనావాసాల్లోకి రావడం చాలా సింపుల్ అయిపోయింది. ఎవరూ లేనప్పుడు ఇంట్లోకి భారీ కింగ్ కోబ్రాలు చొరబడడం, ఏసీల్లో పాములు నివసించడం, బాత్రూంలో పాములు విచ్చలవిడిగా సంచారం చేయడం,  కారులో పాములు దూరడం ఇలా తరచుగా మనం సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు చూస్తూ ఉంటాం. 

ఎక్కువగా సంస్కృపాలకు సంబంధించిన వింత ఘటనలే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం విశేషం.. తాజాగా ఈ తరహా లోనే ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఘటన నెట్టింట తీవ్ర చక్కర్లు కొడుతోంది. నిజానికి ఈ వీడియోలో ఏముంది..? ఇంత వైరల్ అవ్వడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.. వీడియో పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ పెద్ద ఇంట్లో అకస్మాత్తుగా సీలింగ్ నుంచి ఏదో వింత శబ్దం వినబడడం ప్రారంభించింది.. దీంతో ఆ ఇంటి యజమానులు సీలింగ్ ని పగలగొట్టి చూడగా అందరూ ఒక్కసారి షాక్ అయ్యారు. ఇంతకీ ఆ సీలింగ్ లో ఏముంది అనుకుంటున్నారా? ఎస్ మీరు అనుకున్నది కరెక్టే.. ఆ సీలింగ్లో భారీ కొండచిలువ ఉంది. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాప్ తిన్నారు..

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Brut (@brutamerica)

పూర్తి వివరాల్లోకి వెళితే.. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఉన్న సీలింగ్ నుంచి ఆ ఇంటి యజమానులు భారీ శబ్దాలు రావడం గమనించారు. ఇలా ఒక్కరోజు రెండు రోజులు చూస్తుండి పోయారు. అయితే ఒకరోజు నిద్రిస్తున్న సమయంలో శబ్దాలు పెరగడంతో.. వారి అందరికీ అనుమానం వచ్చి.. ఆ సీలింగ్ ని పగలగొట్టించారు. దీంతో అందులో నుంచి 20 అడుగుల భారీ కొండచిలువ బయటపడింది. అయితే దీనిని చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. రోజు శబ్దం రావడానికి ఈ కొండచిలువే కారణమని తెలుసుకున్నారు. వెంటనే అక్కడే ఉండే స్నేక్ క్యాచెస్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వారు అక్కడికి చేరుకొని కొండచిలువను రెస్క్యూ చేశారు. రెస్క్యూ టీం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కొండచిలువ దాదాపు 80 కిలోల బరువు ఉందట. అంతేకాకుండా సీలింగ్ లో ఉండే వివిధ రకాల క్రిమి కీటకాలను కూడా తిన్నట్లు చెబుతున్నారు. 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

80 కిలోల కలిగిన వారి కొండచిలువను ఆ రెస్క్యూ టీం తీసుకెళ్లి అడవి ప్రదేశంలో విడిచిపెట్టినట్టు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తరచుగా సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి కానీ.. ఇలాంటి వీడియోలు చూడడం చాలా అరుదు. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే.. నేటిజన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అయితే మీరు కూడా పైన అటాచ్ చేసిన వీడియో ద్వారా చూడండి. సాధారణంగా కొండచిలువలు 200 కిలోలకు పైగా ఎక్కువగా బరువు ఉంటాయి. ఇవి దాదాపు 30 నుంచి 35 ఏళ్ల పాటు జీవిస్తాయని తెలుస్తోంది. కొండచిలువల్లో వివిధ రకాల జాతులు కూడా ఉంటాయని సమాచారం.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

  

Trending News