ఏపీలో మరో 21 కరోనా కేసులు.. రెండు జిల్లాలు టాప్!

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. తాజాగా 21 కోవిడ్ పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.

Last Updated : Apr 2, 2020, 12:31 PM IST
ఏపీలో మరో 21 కరోనా కేసులు.. రెండు జిల్లాలు టాప్!

#CoronaUpdates: 
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. తాజాగా 21 కోవిడ్ పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్ 132కు చేరుకుంది. ఏపీ ప్రభుత్వం తాజా బులిటెన్ ప్రకారం.. నిన్న (01/04/2020) రాత్రి 10:00 గంటల తరువాత నుంచి ఈ రోజు ఉదయం వరకు విడుదలైన ల్యాబ్ ఫలితాలలో కొత్తగా 21 కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కొవిడ్-19  కేసుల సంఖ్య 132 కి చేరింది. జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. సెక్సీ ఫిగర్‌తో సెగలు రేపుతోన్న భామ

కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్ 

జిల్లాల వారీగా ఏపీలో కేసుల వివరాలివి: 
నెల్లూరు  - 20
గుంటూరు  - 20
ప్రకాశం  - 17
కడప  - 15
కృష్ణా - 15
పశ్చిమ గోదావరి - 14
విశాఖపట్నం -11
తూర్పు గోదావరి  - 9
చిత్తూరు  - 8
అనంతపురం  -2
కర్నూలు  - 1      మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. వెండి పరుగులు
NOTE: ఏపీలో మొత్తం కేసులు 132 నమోదు కాగా, ఇందులో కరోనా నుంచి కోలుకుని ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు.         జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photos

బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone

Trending News