ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 67 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1717కి చేరింది. కరోనాకు చికిత్స తీసుకున్న అనంతరం ఇప్పటివరకు 589మంది డిశ్చార్జ్ కాగా, 34మృతి మరణించారు. తాజాగా గుజరాత్ వ్యక్తులు 14 మందికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌గా తేలింది. వారి బౌలింగ్ అంటే రోహిత్‌కు నిద్ర పట్టదు
మొత్తం 8263 శాంపిల్స్ పరీక్షించగా 67 మంది కోవిడ్19 పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. కర్నూలు జిల్లాల్లో కరోనా కేసులు ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఆ జిల్లాలో ఏకంగా 500కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలవారీగా చూస్తే కర్నూలు 516, గుంటూరు 351, కృష్ణా 286 కేసులతో కరోనా తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్నాయి. నటి పూజా ఝవేరి లేటెస్ట్ ఫోటోస్
తాజా కేసుల్లో అత్యధికంగా కర్నూలులో 25 కేసులు నమోదయ్యాయి. అనంతపురం 2, గుంటూరు 13, కడప 2, కృష్ణా 8, నెల్లూరు 1, విశాఖపట్నం 2, గుజరాత్‌కి చెందిన 14 మందికి కరోనా పాజిటివ్ తేలింది. మంగళవారం ఉదయం ఏపీ వైద్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు వివరాలు వెల్లడించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
ఏపీలో 1717కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు