UPSC Marksheet 2019 విడుదల, చెక్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి

UPSC Civl Sercices (Main)లో ప్రదీప్ సింగ్ టాపర్ గా నిలిచాడు. ఇతను 2019లో జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యాడు. అతనితో పాటు జతిన్ కిషోర్, ప్రతిభ వర్మ 2వ, 3వ ర్యాంకులను సాధించారు. 

Last Updated : Oct 17, 2020, 09:33 PM IST
    • UPSC Civl Sercices (Main)లో ప్రదీప్ సింగ్ టాపర్ గా నిలిచాడు.
    • అతనితో పాటు జతిన్ కిషోర్, ప్రతిభ వర్మ 2వ, 3వ ర్యాంకులను సాధించారు.
UPSC Marksheet 2019 విడుదల, చెక్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( UPSC ) శనివారం నాడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2019 మార్క్ షీట్ ను తమ అధికారిక పోర్టల్ upsc.gov.inపై విడుదల చేసింది. గత ఆగస్టు 4, 2020లో ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. UPSC Civl Sercices ( Main )లో ప్రదీప్ సింగ్ టాపర్ గా నిలిచాడు. ఇతను 2019లో జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యాడు. అతనితో పాటు జతిన్ కిషోర్, ప్రతిభ వర్మ 2వ, 3వ ర్యాంకులను సాధించారు. 

READ ALSO | Budgam Terrorist Video: నీకేం కాదు, బయటికి రా! ఉగ్రవాదితో సైన్యం ఎలా వ్యవహరించిందో చూడండి

ఇక UPSC Marksheet 2019 మీరు డౌన్ లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్టెప్స్ పాటించండి

1) యూపీఎస్సీ అధికారిక పోర్టల్ upsc.gov.inను విజిట్ చేయండి.
2) హోం పేజీలో  మీకు UPSC Civil Services 2019 Marksheet కనిపిస్తుంది . దానిపై క్లిక్ చేయండి.
3) కొత్త హోం పేజీ తెరుచుకుంటుంది. అందులో మీ లాగిన్ వివరాలు ఎంటర్ చేయండి.
4) మీ స్క్రీన్ పై మీ మార్క్ షీట్ కనిపిస్తుంది.
5) భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని డౌన్ లోడ్ చేసుకోండి.

READ ALSO | Good News: ప్రైవేట్ ఉద్యోగులుకు మోదీ ప్రభుత్వం శుభవార్త!

మొత్తం 829 మంది అభ్యర్థులను ఇప్పటి వరకు అపాయింట్ మెంట్ కోసం రికమండ్ చేశారు. 
అందులో బ్రేకప్ ఇదే..
జనరల్- 304
ఈడబ్ల్యూఎస్-78
ఓబిసి-251
ఎస్సీ-129
ఎస్టీ-67

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News