Gold Price Today: మార్కెట్‌లో నేడు స్థిరంగా బంగారం ధరలు, పుంజుకున్న Silver Price

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజులుగా అదే ధరల వద్ద మార్కెట్ అవుతున్నాయి. పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధరలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Gold Rate Update 16 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజులుగా అదే ధరల వద్ద మార్కెట్ అవుతున్నాయి. పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధరలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి.

1 /4

Gold Price Today In Hyderabad 16 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజులుగా అదే ధరల వద్ద మార్కెట్ అవుతున్నాయి. పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధరలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. Also Read: EPFO: ఖాతాదారులు కంపెనీ మారుతున్నారా, ఇకనుంచీ EPF Transfer తలనొప్పి ఉండదు

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.45,830గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.42,010 వద్ద మార్కెట్ అవుతోంది. Also Read: EPFO: EPF ఖాతాదారులు హోమ్ లోన్, Personal Loan ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేసుకోండి

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,170 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,160 వద్ద ట్రేడ్ అవుతోంది. Also Read: EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులు ఒక్క మిస్డ్ కాల్ ద్వారా EPF Balance వివరాలు పొందవచ్చని తెలుసా

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల వెండి ధర రూ.500 మేర పెరగగా, తాజాగా 1 కేజీ వెండి ధర రూ.67,400 వద్ద మార్కెట్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర పెరిగింది. తాజాగా రూ.300 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.71,700 అయింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook