Viral Video: ఈడు మగాడ్రా బుజ్జి.. 'పడగ విప్పిన పాముకు ముద్దు'.. వహ్!

పిచ్చి పిచ్చి స్టంట్ లతో యువత ప్రాణాలను పణంగా పెడుతుంది. ఒక యువకుడు పడగ విప్పిన పాముకు ముద్దు పెడుతున్న వీడియో తెగ వైరల్ అవుతుంది అదేంటో మీరే చూడండి 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2021, 02:35 PM IST
  • పడగ విప్పిన పాముకు ముద్దు పెట్టిన యువకుడు
  • స్టంట్ ల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న యువత
  • పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అయిన వీడియో
Viral Video: ఈడు మగాడ్రా బుజ్జి.. 'పడగ విప్పిన పాముకు ముద్దు'.. వహ్!

 Man Kissing Snake: ఏమైందో ఏమో తెలియదు కానీ మనుషులందరికీ పిచ్చి పీక్స్ కు చేరుతుంది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వటం కోసమో. లేకపోతే లైకులు కోసం పిచ్చి పిచ్చి సాహాసాలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. 

goga_ni_daya అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఒక వీడియో పోస్ట్ చేశారు.. అయితే అది గంట్లల్లోనే వైరల్ అయింది. అసలేం ఉంది అంటే.. ఆ వీడియోలో ఒక పడగ విప్పిన నాగుపాము తలను ముద్దాడుతూ ఉన్న వీడియో. ఈ వీడియో ను లక్షల మంది చూస్తుండటం... వేలల్లో లైకులు, కామెంట్స్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. 

Also Read: Trolls on Team India: పెట్రోల్ ధర కన్నా టీమిండియా స్కోర్ తక్కువ.. ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

ప్రస్తుతం యువతకు ఇదొక ఫ్యాషన్ అయిపొయింది.. విష సర్పాలతో ఫోటోలు దిగటం.. క్రూర జంతువులతో సెల్ఫీలు చూస్తూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇలా వింతైన స్టంట్‌ లు ప్రయత్నిస్తున్న సమయంలో చాలా మంది ప్రాణాలను కోల్పోయిన వీడియోలు మనం చూసాం.. 

వీడియో చూసిన కొంత మంది "ఇది డమ్మీ పాము అంటుంటే".. "దానికి విష కోరలు లేవేమో అందుకే అతడు ఆ పని చేసాడని" మరికొంత మంది అంటుంటే.. "పిచ్చి పీక్స్" అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా క్షణాల్లో వైరల్ అయిన ఆ వీడియోని మీరు కూడా చూసేయండి 

Also Read: AP State Formation Day: తెలుగులో ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News