Flipkart Samsung TV: రూ.21 వేల విలువైన శాంసంగ్ స్మార్ట్ టీవీని రూ.6 వేలకే కొనేయండి!

Flipkart Samsung TV: ఆన్ లైన్ షాపింగ్ కస్టమర్లను ఆకర్షించేందుకు ఫ్లిప్ కార్ట్ సంస్థ మరో సరికొత్త సేల్ ను ప్రవేశపెట్టింది. టీవీలపై అప్ గ్రేడ్ సేల్ ను ప్రకటించడం సహా అందులో రూ. 21 విలువైన శాంసంగ్ 32 అంగుళాల స్మార్ట్ టీవీని ఇప్పుడు రూ. 5,999లకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలుసుకోండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2022, 04:41 PM IST
Flipkart Samsung TV: రూ.21 వేల విలువైన శాంసంగ్ స్మార్ట్ టీవీని రూ.6 వేలకే కొనేయండి!

Flipkart Samsung TV: ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం ఓ సరికొత్త అప్ గ్రేడ్ సేల్ నడుస్తోంది. టీవీలపై జరుగుతున్న ఈ అప్ గ్రేడ్ సేల్.. మార్చి 7 నుంచి ప్రారంభమైంది. ఈ సేల్ ద్వారా దాదాపుగా రూ. 20,900 విలువైన శాంసంగ్ స్మార్ట్ టీవీని కేవలం రూ. 5,999లకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం. 

Samsung 32 inch Smart TV ఆఫర్స్

శాంసంగ్ 80 cm (32 inch) HD Ready LED స్మార్ట్ టీవీని మార్కెట్లో రూ. 20,900 ధరకు అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో శాంసంగ్ స్మార్ట్ టీవీపై 11 శాతం డిస్కౌంట్ తో రూ. 18,499 ధరకు విక్రయిస్తున్నారు. ఈ కొనుగోలుపై మీరు Federal Bank కు చెందిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల 10 శాతం తక్షణ తగ్గింపును పొందేందుకు అవకాశం ఉంది. దీని వల్ల మీరు అత్యధికంగా రూ. 1,500 వరకు ఆదా చేయవచ్చు. దీంతో ఆ స్మార్ట్ టీవీ ధర రూ. 16,999 వద్దకు చేరుతుంది. 

వీటితో పాటు మీ పాత టీవీని ఎక్సేంజ్ చేసుకోవడం ద్వారా అత్యధికంగా రూ. 11 వేల వరకు తగ్గింపు పొందేందుకు అవకాశం ఉంది. ఈ ఆఫర్ మీ పాత ఫోన్ కండిషన్ ఆధారంగా ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్స్ అన్నింటిని కలుపుకొని.. శాంసంగ్ స్మార్ట్ టీవీని కేవలం రూ. 5,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. 

Samsung 32 inch ఫీఛర్లు

డిస్ ప్లే - 32 అంగుళాలు HD LED

ఆపరేటింగ్ సిస్టమ్ - TV Tizen

రిజల్యూషన్ - 1,366 x 768 పిక్సెల్స్

రిఫ్రెష్ రేట్ - 60 Hz

సౌండ్ అవుట్ పుట్ - 20 W

వీటితో పాటు ఈ స్మార్ట్ టీవీ.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. 

ALso Read: LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓకి సెబీ గ్రీన్‌ సిగ్నల్‌... కేవలం 22 రోజుల్లోనే అనుమతి!

ALso Read: OPPO A74 Amazon: రూ.3 వేలకే OPPO 5జీ స్మార్ట్ ఫోన్.. ఈ ఒక్కరోజు మాత్రమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News