Ketika Sharma Hot Images: సాఫ్ట్ గ్లామ్ అంటూ.. కుర్రాకారుని కవ్విస్తున్న కేతిక శర్మ!

Ketika Sharma Latest Photos Goes Viral. తాజాగా కేతిక శర్మ వరుసగా ఫొటోస్ పోస్ట్ చేస్తున్నారు. ఆ ఫోటోలో తన అందాలతో కుర్రాకారుని కవ్విస్తున్నారు. సాఫ్ట్ గ్లామ్, మంత్ ఎండ్, వీక్ ఎండ్ అంటూ క్యాప్షన్స్ ఇస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 11:07 PM IST
  • కుర్రాకారుని కవ్విస్తున్న కేతిక శర్మ
  • కేతిక శర్మ వరుసగా ఫొటోస్
  • వీక్ ఎండ్ అంటూ క్యాప్షన్స్
Ketika Sharma Hot Images: సాఫ్ట్ గ్లామ్ అంటూ.. కుర్రాకారుని కవ్విస్తున్న కేతిక శర్మ!

Ketika Sharma looks gorgeous in Latest Images: పూరీ జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రొమాంటిక్' సినిమాతో కేతిక శర్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాలోనే ఈ ఢిల్లీ భామ అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 

రోమాంటిక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతిక శర్మకు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. యువ హీరో నాగశౌర్య నటించిన 'లక్ష్య' సినిమాలో హీరోయిన్‌గా చేశారు.

ప్రస్తుతం కేతిక శర్మ మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న 'రంగరంగ వైభవంగా' మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే కేతిక తన వ్యక్తిగత విషయాలు, సినిమాకు సంబందించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.

తాజాగా కేతిక శర్మ వరుసగా ఫొటోస్ పోస్ట్ చేస్తున్నారు. ఆ ఫోటోలో తన అందాలతో కుర్రాకారుని కవ్విస్తున్నారు. సాఫ్ట్ గ్లామ్, మంత్ ఎండ్, వీక్ ఎండ్ అంటూ క్యాప్షన్స్ ఇస్తున్నారు. 

Also Read: Niharika Konidela Re Entry: రీఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల.. మెగా డాటర్ నేర్చుకున్న మూడు పాఠాలివే!

Also Read: Vaani Kapoor Pics: పూలచెట్ల మధ్య వాణీ క‌పూర్.. అందమే అసూయ పడుతోందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News