Before Heart Attack Symptoms: జీవనశైలిలో మార్పు, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా, ప్రజల జీవితం నిరంతరం మారుతూ ఉంటుంది. చాలా మంది గుండెపోటుకు గురి కావడానికి ఇదే కారణం. కొందరు వ్యక్తులు గుండెపోటుకు ముందు లక్షణాలను చాలా తేలికగా తీసుకుంటారు. వారు లైట్ గా తీసుకోవడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. అందుకే గుండెపోటు వచ్చే ముందు లక్షణాలేంటో (Before Heart Attack Symptoms) మీకు తెలిజేస్తున్నాం.
గుండెపోటు ఎప్పుడు వస్తుంది?
**గుండెలో ఒక భాగానికి రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు గుండెపోటు (Heart Attack) వస్తుంది.
** ఎక్కువసేపు రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడినప్పుడు, గుండె కండరాలు దెబ్బతినడం ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలు
**గుండెపోటుకు ముందు ఛాతీలో నొప్పి మరియు అసౌకర్యం ఉంది. అటువంటి పరిస్థితిలో, ఆలస్యం చేయకుండా, మీరు వెంటనే డాక్టర్కు వెళ్లాలి.
**కొందరికి కళ్లు తిరగడంతోపాటు బలహీనత కూడా అనిపించవచ్చు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి.
**చాలా అలసటగా అనిపించడం, కారణం లేకుండా వికారం మరియు వాంతులు వంటివి కూడా గుండెపోటుకు ముందు లక్షణాలు కావచ్చు. ఈ లక్షణాలు చాలా మంది మహిళల్లో కనిపిస్తుంటాయి.
Also Read; Heart Attack: గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే.. ఈ పండ్లను తీసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.