Telangana Rain Alert: కొత్తగూడెం జిల్లాలో కుండపోత... పలు గ్రామాలు జలమయం

Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం కుండపోతగా వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రెండు, మూడు గంటల్లోనే 100 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. కుండపోత వానలతో జిల్లాలోని వాగులు, వంకలు పొగి ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. 
 

  • Zee Media Bureau
  • Jul 11, 2022, 07:00 PM IST

Video ThumbnailPlay icon

Trending News