/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

How To Clean Dirty Nails: గోళ్లు ఇవి కూడా శరీర అందంలో ఓ భాగమయ్యాయి. వీటిని కూడా అందంగా పెంచుకోవగడానికి ఖరీదైనా ఉత్పత్తులను వినియోగించడం విశేషం. అయితే వీటి పెంచుకున్న తర్వాత పలు రకాల ఆహార సమస్యలు రావొచ్చు. కానీ రాకుండా పలు రకాల జాగ్రత్తలు పాటిస్తుంటారు. అయినా చాలా మందిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. గోళ్ల శుభ్రతను నిర్లక్ష్యం వహించడం వల్ల అనారోగ్య సమస్యలే కాకుండా అనుకోకుండా శరీరంపై గీచుకపోయే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

గోళ్లలో పేరుకు పోయిన మురికి ఇబ్బందికరంగా ఉంటుంది:

ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు  నెయిల్ పెయింట్స్ సహాయంతో గోళ్లను అందంగా మార్చుకుంటారు. కానీ అబ్బాయిలు మాత్రం వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం లేదు. గోళ్లలో పేరుకుపోయిన మురికి అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. పురుషుల్లో గోళ్లు పెరిగి పసుపు రంగులో మారుతున్నాయి. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి పలు రకాల చిట్కాలను తెలుసుకుందాం..

గోర్లు శుభ్రం చేయడానికి సులభమైన మార్గాలు (Easy ways to clean nails):

1. గోళ్లలో మురికి తొగిపోవడానికి నిమ్మరసంలో కొంత సేపు ముంచి ఉంచండి.. ఆ తర్వాత బ్రష్‌తో రుద్దండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే  గోళ్లు అద్భుతమైన మెరుపును పొందుతాయి. అయితే గొళ్లను శుభ్రం చేసే క్రమంలో తప్పకుండా జాగ్రత్త వహించండి.

2. వెల్లుల్లిని ఉపయోగించి కూడా గోళ్లను శుభ్రం చేసుకోవచ్చు. ఇందులో యాంటీ ఫంగల్ లక్షణాలుంటాయి. కావున గోళ్లను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.

3. నిమ్మరసం, ఉప్పు మిక్స్ చేసి బ్రష్ సహాయంతో గోళ్లపై రుద్దితే గోళ్లపై ఉన్న మరకలు తొలగిపోతాయి.    

4. నిమ్మరసం, బేకింగ్ సోడా కూడా గోళ్లపై మొండి మరకలను తొలగిస్తుంది.

5. గోళ్ల పసుపు రంగును తొలగించేందుకు వైట్ వెనిగర్‌ కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. గోళ్ల మెరుపును కూడా పెంపొందిస్తుంది.

6. దంతాలను శుభ్రం చేయడానికి టూత్ పేస్ట్ ఉపయోగిస్తారు. ఇందులో ఉండే పెరాక్సైడ్ గోళ్ల మరకలను కూడా తొలగిస్తుంది. కావును దీనిని ఉపయోగించి గోళ్లను కూడా శుభ్ర చేయవచ్చు.

7. కొబ్బరి నూనెను తరచుగా జుట్టు, చర్మానికి వినియోగిస్తారు. అయితే దానిని వేడి చేసి గోళ్లపై మసాజ్ చేస్తే గోళ్లు శుభ్రమవుతాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Read also: Cherries For Weight Loss: ఏం చేసిన బరువు తగ్గడం లేదా.. అయితే రోజూ వీటిని తినండి..!

Read also: Cervical Pain Treatment: ఎన్ని మందులు వాడిన మెడ నొప్పులు తగ్గడం లేదా.. అయితే ఇలా చేస్తే 10 నిమిషాల్లోనే ఉపశమనం కలుగుతుంది..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Section: 
English Title: 
How To Clean Dirty Nails: Clean The Nails Once Every 10 Days No Health Problems Will Occur
News Source: 
Home Title: 

How To Clean Dirty Nails: గోళ్లు తరచుగా శుభ్రం చేసుకోకపోతే ఈ సమస్యలు తప్పవు..!

How To Clean Dirty Nails: గోళ్లు తరచుగా శుభ్రం చేసుకోకపోతే ఈ సమస్యలు తప్పవు..!
Caption: 
How To Clean Dirty Nails: Clean The Nails Once Every 10 Days No Health Problems Will Occur(Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

గోళ్లు తరచుగా శుభ్రం చేసుకోకనపోతే..

పలు రకాల సమస్యలు వస్తాయి

గోళ్లలో మురికిని అస్సలు ఉంచుకోకూడదు

Mobile Title: 
How To Clean Dirty Nails: గోళ్లు తరచుగా శుభ్రం చేసుకోకపోతే ఈ సమస్యలు తప్పవు..!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, July 15, 2022 - 13:46
Request Count: 
97
Is Breaking News: 
No