What Causes Yellow Nails: గోళ్లు రంగు మారడం కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పసుపు, విరిగిన గోళ్లు ఉన్నవారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. లేకపోతే ప్రాణానికే ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Nail White Marks: శరీరంలో అంతర్గతంగా తలెత్తే వ్యాధుల సంకేతాలు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. సకాలంలో ఆ సంకేతాల్ని గుర్తించగలిగితే చాలావరకూ పరిష్కారముంటుంది. ఆ వివరాలు మీ కోసం..
How To Clean Dirty Nails: గోళ్లు ఇవి కూడా శరీర అందంలో ఓ భాగమయ్యాయి. వీటిని కూడా అందంగా పెంచుకోవగడానికి ఖరీదైనా ఉత్పత్తులను వినియోగించడం విశేషం. అయితే వీటి పెంచుకున్న తర్వాత పలు రకాల ఆహార సమస్యలు రావొచ్చు.
Why Nails Should not cut at Night: హిందూ మతం, వాస్తు శాస్త్రం, జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయరాదని శాస్త్రం నిషేధించింది. అంతే కాకుండా కొన్ని పనులు నిర్దిష్ట సమయంలో మాత్రమే చేయాలని సూచించింది.
Nail Cutting Myths: మనం తరచూ ఎక్కడో అక్కడ వింటూనే ఉంటాం.. రాత్రి పూట గోర్లు కట్ చేయకూడదని!! ఇంట్లో మన పెద్దలు కూడా ఇలానే హెచ్చరిస్తుంటారు. దీన్ని ఇప్పటి వరకు చాలా మంది నమ్ముతారు. కానీ, దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అయితే రాత్రి పూట గోర్లు కట్ చేయోద్దని అనేది మూఢ నమ్మకమా? లేదా ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా? అని ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.