Shaniwar Ke Upay: భాద్రపద రెండవ శనివారం రోజునా ఇలా చేస్తే.. అన్ని కోరికలు తీరిపోతాయి.

Shaniwar Ke Upay: ప్రస్తుతం భారత్‌లోని మాసాల్లో భాద్రపద మాసం(bhadrapada month 2022) ప్రారంభమైంది. అయితే దీనిని ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు భాదో మాసం అని కూడా పిలుస్తారు. అయితే ఈ మాసం విశేషం ఏమిటంటే.. ముఖ్యమైన పండుగలు వస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 14, 2022, 10:26 AM IST
  • భాద్రపద రెండవ శనివారం రోజునా..
  • ఈ పరిహారాలు చేయండి
  • అన్ని కోరికలు తీరిపోతాయి
Shaniwar Ke Upay: భాద్రపద రెండవ శనివారం రోజునా ఇలా చేస్తే.. అన్ని కోరికలు తీరిపోతాయి.

Shaniwar Ke Upay: ప్రస్తుతం భారత్‌లోని మాసాల్లో భాద్రపద మాసం(bhadrapada month 2022) ప్రారంభమైంది. అయితే దీనిని ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు భాదో మాసం అని కూడా పిలుస్తారు. అయితే ఈ మాసం విశేషం ఏమిటంటే.. ముఖ్యమైన పండుగలు వస్తాయి. మొదటి శనివారం ఆగస్టు 13 ముగిసిపోయింది. అయితే ఈ శనివారం ఎంతో ప్రితికరమైన రోజూగా అందరూ భావిస్తారు. కావున ఈ రోజున దానం చేయాలని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అయితే రెండవ శనివారం కూడా ఎంతో ప్రితికరమైన రోజుగా శాస్త్రం భావిస్తుంది. ముఖ్యంగా ఈ రోజూ శని దేవుడున్ని ప్రధానంగా కొలిచేరోజూ అయినందునా..ఆ రోజూ శని దేవుడిన్ని పూజిస్తారు.  అయితే ఎలా శిని దేవుడ్ని పూజిస్తే మంచి శుభ కార్యాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం..

ఈ పరిహారాలు చేయండి:

>>మీరు కోరుకున్న కోరికలు తొందరగా నెరవేరాలంటే.. ప్రతి శనివారం పిండి, నల్ల నువ్వులు, పంచదార మిశ్రమాన్ని వండి చిమలకు ఆహారంగా వేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో మంచి పరిణామాలు ఏర్పడతాయని శాస్త్రం పేర్కొంది.
>>ముఖ్యంగా శనివారం రోజున నల్లవస్త్రం, ఇనుప పాత్రలు, నల్ల నువ్వులు, దుప్పటి, ఉసిరి, పప్పు వంటివి దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.
>>శనివారం నాడు ఒక గిన్నెలో ఆవనూనె తీసుకుని.. అందులో మీ ముఖాన్ని చూసుకోవాలి. ఆ తర్వాత నూనెను పేదలకు దానం చేయండి.
>>ఈ రోజునా ఉసిరి చెట్టుకు నువ్వుల నూనె దీపం పెట్టడం వల్ల  అనుకున్న కోరికలు జరిగిపోతాయని శాస్త్రం తెలిపింది.
>> శనివారం రోజునా కోతులకు బెల్లం, శనగలను ఆహారంగా ఇవ్వాలి. అంతేకాకుండా దగ్గర్లో ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్లి దీపం వెలిగించి.. హనుమాన్ చాలీసా పఠించండి.

Read also: Munugode Byelection: టీఆర్ఎస్, కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి.. అమిత్ షా టీమ్ సీక్రేట్ ఆపరేషన్! మునుగోడులో రోజుకో ట్విస్ట్...

Read also: Munugode Byelection: టీఆర్ఎస్, కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి.. అమిత్ షా టీమ్ సీక్రేట్ ఆపరేషన్! మునుగోడులో రోజుకో ట్విస్ట్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News