Guru Grah Uday 2023: ఆ నెలలోనే బృహస్పతి సంచారం.. ఇక ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..

Guru Grah Uday 2023: దేవగురు బృహస్పతి మార్చిలో సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా చాలా రాశులవారి జీవితాల్లో మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు కూడా పొందుతారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2023, 03:10 PM IST
Guru Grah Uday 2023: ఆ నెలలోనే బృహస్పతి సంచారం.. ఇక ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..

Guru Grah Uday 2023: జ్యోతిషశాస్త్రం ప్రకారం.. దేవగురు బృహస్పతి సంపద, ఉన్నత విద్య, ఐశ్వర్యం మొదలైన వాటికి కారకంగా పరిగణిస్తారు. బృహస్పతి సంచారం చేయడం వల్ల మేష, మీన అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. అయితే త్వరలోనే బృహస్పతి మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని ప్రభావం కారణంగా చాలా రాశులవారి అదృష్ట వంతులు కాబోతున్నారు. జాతకంలో గురు గ్రహ స్థానం శుభప్రదంగా ఉంటే వ్యక్తి జీవితంలో ఊహించని స్థాయిలో ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ గ్రహం మంచి స్థానంలో ఉంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ 4 రాశుల వారు ఆర్థికంగా బలపడబోతున్నారు:
మిథునరాశి:

మిథున రాశి వారికి బృహస్పతి శుభప్రదంగా మారబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారు ఈ క్రమంలో శుభవార్తలు వింటారు. అంతేకాకుండా ఉద్యోగాల బదిలీల్లో ఈ రాశి వారు చాలా రకాల లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో వ్యాపారాలు చేస్తే లాభాదాయకంగా మారనుంది.

కర్కాటకం:
మార్చిలో బృహస్పతి గ్రహం సంచారం చేయనుంది. దీని కారణంగా కర్కాటక రాశివారు కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సుదీర్ఘ ప్రయాణాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు.

కుంభం:
కుంభ రాశి వారికి బృహస్పతి గ్రహ సంచారం వల్ల చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా చాలా రకాల శుభవార్తలు వింటారు. ముఖ్యంగా నిలిచిపోయిన పనులన్ని సులభంగా తీరుతాయి. ఈ క్రమంలో కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

మీనం:
మీన రాశివారికి బృహస్పతి సంచారం వల్ల విపరీతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. అయితే ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  jamuna death : టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటి జమున కన్నుమూత

Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News