Ashu Reddy : జనాలకు నా బ్యాక్ అంటేనే ఇష్టం!.. అషూ రెడ్డి ముదురు కామెంట్లు

Ashu Reddy Funny Post అషూ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు, పెట్ట మంటలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. తన తొడలు చూపిస్తూ అషూ రెడ్డి షేర్ చేసే ఫోటో షూట్ల మీద ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంటుంది. అయినా కూడా అషూ రెడ్డి మాత్రం తగ్గేదేలే అంటూ ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2023, 10:45 AM IST
  • నెట్టింట్లో అషూ రెడ్డి సందడి
  • బ్యాక్ నచ్చుతుందన్న అషూ రెడ్డి
  • కారణం చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ
Ashu Reddy : జనాలకు నా బ్యాక్ అంటేనే ఇష్టం!.. అషూ రెడ్డి ముదురు కామెంట్లు

Ashu Reddy Funny Post సోషల్ మీడియాలో అషూ రెడ్డి మీద ఎంతగానో ట్రోలింగ్ జరుగుతుంటుంది. ఆమె దుబాయ్ ట్రిప్పులు వేయడం, అక్కడ వింత వింత ఫోటో షూట్లు చేయడం, ఆర్జీవీతో చేసే వింత ఇంటర్వ్యూలు, అషూ రెడ్డి తొడల మీద ఆర్జీవీ కామెంట్లు చేయడం, అషూ రెడ్డి కాలిని ఆర్జీవీ చీకడం ఇలాంటి వాటితో ఆమె ఎక్కువగా వార్తల్లోకి ఎక్కేసింది. ఇక ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆర్జీవీని అషూ రెడ్డి లాగి పెట్టి కొడుతుంది కూడా.

ఇవన్నీ ఒకెత్తు అయితే.. రాహుల్ సిప్లిగంజ్‌తో అషూ రెడ్డి ట్రాక్.. బుల్లితెరపై ఎక్స్ ప్రెస్ హరితో ట్రాక్ ఇలా అన్ని రకాలుగా అషూ రెడ్డి సందడి చేస్తుండటం ఇంకో ఎత్తు. అషూ రెడ్డి ఇప్పుడు సినిమాలతోనూ బిజీగా ఉంటోంది. హీరోయిన్‌గానూ ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. అయితే అవన్నీ చిన్న చిత్రాలే. సరైన హిట్ మాత్రం ఆమెకు ఇంత వరకు రాలేదు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

అషూ రెడ్డి సోషల్ మీడియా మీదే  ఎక్కువగా ఆధారపడుతుంటుంది. బుల్లితెరపై అప్పుడప్పుడు షోలు చేస్తూనే ఉంటుంది. కానీ అవేమీ పెద్దగా క్లిక్ అవ్వడం లేదు. యాంకర్ రవితో, అషూ రెడ్డి చేసిన షో మధ్యలోనే ఆగిపోయింది. అలా బుల్లితెరపై అషూరెడ్డికి అంతగా కలిసి రావడం లేదు. సోషల్ మీడియా మీదే అషూ రెడ్డి ఎక్కువగా ఆధార పడుతోంది.

తాజాగా అషూ రెడ్డి షేర్ చేసిన ఓ ఫోటో, దానికి పెట్టిన క్యాప్షన్ దారుణంగా ఉంది. తన బ్యాక్‌ను చూపిస్తూ అషూ రెడ్డి ఇలా కామెంట్ పెట్టేసింది. జనాలకు తన బ్యాక్ అంటేనే ఇష్టమట. ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ తన వెనకాలే ఉంటూ వెనకాల మాట్లాడుకుంటూ ఉంటారట. దీంతో జనాలు ఆమె పోస్ట్ మీద రకరకాలుగా స్పందిస్తున్నారు.

నీ బ్యాకే కాదు.. నాకు ఫ్రంట్ కూడా ఇష్టమే అని ఒకరు సెటైర్ వేస్తే.. నీ బ్యాక్ ఇష్టమని ఎవరు చెప్పారు.. నీది నువ్ ఎక్కువగా ఊహించుకోకు అంటూ ఇంకొరు కౌంటర్ వేశారు. అలా అషూ రెడ్డి పోస్ట్ మీద ఇప్పుడు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు.

Also Read:  Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం

Also Read: Prabhas Health : ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News