Shraddha Kapoor Looks Gorgeous in Saree: 1987 మార్చి 3న శ్రద్ధా కపూర్ ముంబైలో జన్మించారు. ఆమె ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తె. 2010లో టీన్ పట్టి సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్రద్ధా.. లవ్ కా ది ఎండ్ సినిమాలో కథానాయికగా నటించారు.
2013లో విడుదలైన ఆషికి 2లో గాయని పాత్రలో శ్రద్ధా కపూర్ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు.
హైదర్, ఏక్ విలన్, ఏబిసిడి, భాగీ, భేడియా వంటి సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రద్ధా కపూర్ స్టార్ హీరోయిన్ అయ్యారు.
శ్రద్ధా కపూర్ తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన 'సాహో'లో నటించారు. ఈ సినిమాలో గ్లామర్ పరంగా, యాక్షన్ సీన్స్‌లలో అదరగొట్టారు.
శ్రద్ధా కపూర్ ఎప్పటికపుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలలో పోస్ట్ చేస్తూ.. అభిమానులతో నిత్యం టచ్‌లోనే ఉంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్ట్ నిమిషాల్లో వైరల్ అవుతుంటుంది.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తాజాగా శారీలో మెరిశారు. లైట్ కలర్ శారీలో చాలా శ్రద్దగా అందాలను ఆరబోశారు. అమ్మడి అందాలకు కుర్రాళ్ల మతులు పోతున్నాయి.
Also Read: High Mileage SUVs: అత్యధిక మైలేజీనిచ్చే 6 ఎస్‌యూవీలు.. లీటర్ పెట్రోల్‌పై 28 కిలోమీటర్లు!
Also Read: Best SUVs Under 10 Lakhs: పంచ్, నెక్సాన్, బ్రెజా మాత్రమే కాదు.. ఈ సూపర్ ఎస్‌యూవీలు కూడా 10 లక్ష్యలే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.