Budh Gochar 2023: బృహస్పతి రాశిలోకి ప్రవేశించనున్న బుధుడు.. ఈ రాశులపై లక్ష్మీదేవి కనకవర్షం..

Budh Gochar 2023: మరో మూడు రోజుల్లో బుధుడు తన రాశిని మార్చబోతున్నాడు. అంతేకాకుండా బృహస్పతితో కలవనున్నాడు. దీంతో కొన్ని రాశులవారు భారీగా లాభపడనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2023, 04:51 PM IST
Budh Gochar 2023: బృహస్పతి రాశిలోకి ప్రవేశించనున్న బుధుడు.. ఈ రాశులపై లక్ష్మీదేవి కనకవర్షం..

Mercury Transit in Pisces 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజు, ఫ్లానెట్స్ ప్రిన్స్ అని పిలుస్తారు. చంద్రుడి తర్వాత అత్యంత వేగంగా కదిలే ఏకైక గ్రహం మెర్య్కూరీ. బుధుడు ప్రతి 23 రోజులకు తన రాశిని మారుస్తాడు. ఈనెల 16న బుధుడు కుంభరాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దేవగురువు బృహస్పతి మీనరాశిలో కూర్చున్నాడు. మీనరాశిలో గురు బుధుడి కలయిక జరగబోతుంది. బుధుడి సంచారం వల్ల ఈరాశుల వారిపై లక్ష్మీదేవి కనక వర్షం కురిపిస్తుంది. ఆ లక్కీ  రాశులేంటో తెలుసుకుందాం. 

బుధుడి సంచారం ఈ రాశులకు వరం
వృషభ రాశి
మెర్క్యురీ ట్రాన్సిట్ కారణంగా వృషభరాశి వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందబోతున్నారు. మీ జీతం పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. పెళ్లికాని వారికి వివాహం కుదురుతుంది. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. 
మేషం 
మేష రాశి వారికి మెర్క్యురీ సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. మీరు అపారమైన ధనాన్ని పొందుతారు. భారీగా ఆదాయం సమకూరుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 
మిథున రాశిచక్రం
మీనంలోని బుధుడు సంచారం మిథునరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పనులన్నీ పూర్తవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీరు కొత్త జాబ్ పొందుతారు. 
కర్కాటక రాశిచక్రం
కర్కాటక రాశి వారికి బుధ సంచారం వల్ల అదృష్టాన్ని పొందుతారు. మీ కోరికలు నెరవేరుతాయి. ఫ్యామిలీలో సంబంధాలు మెరుగుపడతాయి. అనుకున్న విజయం దక్కుతుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. 

Also Read: Rahu Mahadasha Effect: 18ఏళ్లు పాటు ఉండే రాహు మహాదశ.. ప్రభావం, పరిహారం తెలుసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News