Redmi 10A @ Rs 450 Only: రూ.12 వేల ఖరీదైన Redmi 10A ఫోన్ కేవలం రూ. 450 సొంతం చేసుకునే అద్భుత అవకాశం

Offer on Redmi 10A : ప్రముఖ ఈ కామర్స్ వేదికలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు కూడా మీరెవరూ ఊహించని ధరకు లభ్యమౌతుంటాయి. ఇప్పుడు అమెజాన్ ఆఫర్లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 21, 2023, 10:59 AM IST
Redmi 10A @ Rs 450 Only: రూ.12 వేల ఖరీదైన Redmi 10A ఫోన్ కేవలం రూ. 450 సొంతం చేసుకునే అద్భుత అవకాశం

Get Amazon Redmi 10A @ Rs 499 Only: దిగ్గజ ఈ కామర్స్ వేదిక అమెజాన్ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్లు అందిస్తోంది. ఇప్పుడు తాజాగా అద్భుతమైన ఫీచర్లు కలిగిన రెడ్ మి 10ఎ ఫోన్ ఆఫర్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. అన్ని ఆఫర్లు వర్తిస్తే కేవలం 450 రూపాయలకే ఈ స్మార్ట్‌ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు.

రెడ్‌మి నుంచి లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్లలో రెడ్ మి 10ఎ కు క్రేజ్ ఎక్కువే. అద్భుతమైన ఫీచర్లు కలిగి ఫోన్ ఇది. 3జీబీ, 4 జీబీ ర్యామ్..32 జీబీ, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమౌతోంది. ఇందులో 13 మెగాపిక్సెల్ రేర్ కెమేరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి. బ్యాటరీ సామర్ధ్యం కూడా అద్బుతంగా ఉంటుంది. ఏకంగా 5000 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంది. 6.53 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సిడీ డిస్‌ప్లే, మీడియాటెక్ హేలియో జి25 ఆక్టాకోర్ ప్రోసెసర్ మరో ప్రత్యేకత. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు 3.5 ఎంఎం ఆడియా జాక్, ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు 5జీబీ ర్యామ్ వరకూ పెంచుకునే బూస్టర్ ఉండటం మరో ప్రత్యేకత.

ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర అంటే రెడ్‌మి 10ఎ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం కలిగిన మోడల్ ధర 11,999 రూపాయలు కాగా 28 శాతం డిస్కౌంట్‌తో 8,699 రూపాయలకే అమెజాన్‌లో అందుబాటులో ఉంది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్‌‌పై మరో 8,699 రూపాయలు నేరుగా తగ్గుతాయి. ఎక్స్చేంజ్ ధర పూర్తిగా వర్తించడం అనేది మీ పాత స్మార్ట్‌ఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ పాత స్మార్ట్‌ఫోన్ కండీషన్ బాగుండి, ఎక్స్చేంజ్ ధర పూర్తిగా వర్తిస్తే 12 వేల ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 450 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. 

దీంతోపాటు వివిధ బ్యాంకు కార్డులపై 652 రూపాయల వరకూ ఆఫర్ వర్తిస్తుంది. వర్తించే ఇతర షరతుల మేరకు టోటల్ బిల్‌ను బట్టి డిస్కౌంట్ ఆధారపడి ఉంటుంది. రెడ్‌మి 10 ఏ అనేది పాత మోడల్ అయినా ప్రాచుర్యంలో ఉన్న స్మార్ట్‌ఫోన్. ఎక్కువమంది వినియోగిస్తున్నారు. ఇదే ఫోన్ ఇంతకు ముందు అంటే లాంచ్ చేసినప్పుడు 16 వేల వరకూ ఉంది. 

Also Read: Maruti Fronx Launch 2023: ఏప్రిల్ 7న మారుతి ఫ్రాంక్స్ రిలీజ్.. ధర 7 లక్షల కంటే తక్కువ! స్టైలిష్ లుక్

Also Read: Kota Srinivasa Rao : చనిపోయానంటూ వార్తలు.. పోలీసులు వచ్చారు.. కోట శ్రీనివాసరావు వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News