Allu Arjun Top Movies List - Part 2: అల్లు అర్జున్‌ను ఐకాన్ స్టార్‌గా మార్చిన టాప్ సినిమాలు.. Part -2

Allu Arjun Top Movies List - Part 2:  అల్లు అర్జున్ తన కెరీర్‌ మొదట్లో స్టైలిష్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక పుష్ప మూవీతో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అయ్యాడు. ఈయన కెరీర్‌కు పునాది వేసిన సినిమాల విషయానికొస్తే..

1 /5

జులాయి.. (Julai) త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్ హీరోగా నటించిన మూవీ 'జులాయి'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

2 /5

దేశముదురు (Desamuduru) పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన మూవీ 'దేశముదురు'.  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.  

3 /5

బన్ని (Bunny) అల్లు అర్జున్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో నటించిన సినిమా 'బన్ని'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.  

4 /5

ఆర్య (Arya) సుకుమార్ తొలిసారి మెగాఫోన్ పట్టుకొని అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా 'ఆర్య'. ఈ సినిమా అల్లు అర్జున్, సుకుమార్‌లకు మంచి లైప్ ఇచ్చింది.

5 /5

గంగోత్రి (Gangothri) అల్లు అర్జున్ హీరోగా దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో  తెరకెక్కిన 100వ చిత్రం 'గంగోత్రి'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. హీరోగా అల్లు అర్జున్‌కు మంచి పునాది వేసింది.