HA HA HA: వరద నీటిని తోడేసే పాకిస్తానీ టెక్నిక్

పాకిస్తాన్ ( Pakistan ) రిపోర్టర్ల రిపోర్టింగ్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. క్రియేటివిటీని అంతా వాడి మంచి వార్తను కూడా కామెడీ చేయడం చూసే ఉంటారు. 

Last Updated : Sep 3, 2020, 05:07 PM IST
    • పాకిస్తాన్ రిపోర్టర్ల రిపోర్టింగ్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు.
    • క్రియేటివిటీని అంతా వాడి మంచి వార్తను కూడా కామెడీ చేయడం చూసే ఉంటారు.
    • అయితే ఇది కూడా అలాంటి ఒక వీడియోనే .
HA HA HA: వరద నీటిని తోడేసే పాకిస్తానీ టెక్నిక్

పాకిస్తాన్ ( Pakistan ) రిపోర్టర్ల రిపోర్టింగ్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. క్రియేటివిటీని అంతా వాడి మంచి వార్తను కూడా కామెడీ చేయడం చూసే ఉంటారు. అయితే ఇది కూడా అలాంటి ఒక వీడియోనే ( Trending Video ). ఇందులో రిపోర్టర్ చూపించే విజువల్స్ చూస్తే మీరు షాక్ అవుతారో లేదో తెలియదు కానీ... నవ్వి నవ్వీ అలసిపోతారు. నిజానికీ ఈ విడియో కొత్తదా.. పాతదా అనేది తెలియదు. కానీ కామెడికీ వయసుతో సంబంధం ఏంటి అనిపిస్తుంది చూస్తే.

సోషల్ మీడియాలో ( Social Media ) విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొంత మంది వ్యక్తులు వదర నీటిలో నిలబడి ఉండటాన్ని మీరు చూడవచ్చు. అలే సమయంలో రోడ్డుపై చెత్తను తొలగించే  చీపురు కట్టలు కూడా మీరు చూడవచ్చు. వీటిని చూపించిన రిపోర్టర్.. మరికొంత సమయంలో వరదనీటిని ఇక్కడిని ఎత్తేస్తాము. నీరు తోడేసి ట్రాఫిక్ సాధారణం చేస్తాం అంటాడు.  ఆ తరువాత ఏం జరుగుతుందో మీరే చూడండి.

Trending News