Girls Romance In Metro: మెట్రోలో ముద్దులు పెట్టుకుంటూ అమ్మాయిల రొమాన్స్..

Girls Romance In Metro: ఇద్దరు అమ్మాయిలు ఫుల్ గా రంగులు పూసుకొని మెట్రోలో రచ్చ చేశారు. హోలీ పండుగ నేపథ్యంలో ఇద్దరు యువతులు మెట్రో రైలులో చేసిన రోమాన్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 23, 2024, 04:07 PM IST
  • ఢిల్లీ మెట్రోలో రెచ్చిపోయిన అమ్మాయిలు..
  • హోలీకి ముందు అంగ్ లగాదేరే సాంగ్ తో రచ్చ..
Girls Romance In Metro: మెట్రోలో ముద్దులు పెట్టుకుంటూ అమ్మాయిల రొమాన్స్..

Delhi Metro Girls Romantic Reel On Ang Laga De Re Song: మెట్రో స్టేషన్ లు ప్రస్తుతం లవర్ లకు అడ్డాలుగా మారిపోయాయి. మెట్రో లిఫ్ట్ లలో, మెట్రో రైలులో అమ్మాయిలు, అబ్బాయిలు రొమాన్స్ చేసుకున్న ఘటనలు అనేకం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో చాలా మంది రైల్వే ప్రయాణికులు ఈ ఘటనలపై మెట్రోఅధికారులపై బహిరంగంగానే ఫిర్యాదులు కూడా చేశారు. ఇప్పటికే దీనిపై మెట్రో అధికారులు సీరియస్ అయ్యారు. మెట్రో పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు సైతంపెడుతామంటూ హెచ్చరిస్తున్నారు. అయిన కూడా కొందరు ఆకతాయిలు తమ పంథాను మాత్రం మార్చుకొవడం లేదు.

 

మెట్రోలో అందరు చూస్తున్నారన్న మోహామాటంలేకుండా పాడుపనులు చేస్తున్నారు. అందరి ముందే ముద్దులు పెట్టుకుంటు రెచ్చిపోతున్నారు. ఇక మరికొందరు ఫ్రీగా పబ్లిసిటీ రావాలని రీల్స్, వీడియోలను మెట్రో ప్లాట్ ఫామ్ లలో చేస్తున్నారు. దీంతో కొందరు ఓవర్ నైట్ లో స్టార్ లుగా కూడా మారిపోతున్నారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తివివరాలు..

ఢిల్లీ మెట్రోరైలులో ఇద్దరు అమ్మాయిలు రోమాన్స్ చేసుకున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. ఇద్దరు అమ్మాయిలు హోలీ నేపథ్యంలో.. తెల్లని దుస్తులు వేసుకుని, రంగులు పూసుకున్నారు. అంతటితో ఆగకుండా.. హింది మూవీ గోలియోంకీ రాస్ లీలా సినిమాలోని ఈపాటకు రన్ వీర్ సింగ్, దీపికా పదుకునే ఎంతో హాట్ గా రొమాన్స్ ను పండించారు. ఈ పాట ఎంతో ఫెమస్ అయ్యింది. అచ్చం ఇప్పుడు ఇదే పాటకు ఇద్దరు అమ్మాయిలు మెట్రోల్ తమ హాట్ రొమాన్స్ తో అగ్గిరాజేశారు.

Read More: 

మెట్రోల్ కింద ఒకరి ఒడిలో మరకరు కూర్చుని ముద్దులతో హాట్ గా స్టెప్పులు వేశారు. చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు వీరి డ్యాన్స్ ను చూస్తు షాకింగ్ తో ఉండిపోయారు. ఈవీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం మెట్రోలో ఇదేం పాడుపనులంటూ మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం.. టాలెంట్ బాగుంది.. కానీ పర్ఫామెన్స్ చూపించాల్సిన ప్లేస్ ఇది కాదంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు. రీల్స్, ఫెస్ ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News