Funny Video: ఆఫీసులో 'మమ్మీ చాయ్' అంటూ అరిచిన ఉద్యోగి.. వీడియో చూసి తెగ నవ్వుకుంటున్న నెటిజన్లు..

Funny Video: ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అలవాటు అయి... ఒక్కసారిగా ఆఫీసుకు వెళ్తే ఏం జరుగుతుందో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 25, 2022, 04:54 PM IST
  • ఆఫీసు ఫన్నీ వీడియో వైరల్
  • తెగ నవ్వుకుంటున్న నెటిజన్స్
Funny Video: ఆఫీసులో 'మమ్మీ చాయ్' అంటూ అరిచిన ఉద్యోగి.. వీడియో చూసి తెగ నవ్వుకుంటున్న నెటిజన్లు..

Funny Video Viral: సోషల్ మీడియాలో (Social Media) రోజూ ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. కరోనా (Covid-19) పుణ్యమా అని చాలా మంది ఇంటి నుంచే ఉద్యోగులు చేస్తున్నారు. ఇప్పటికీ ఇంకా వర్క్ ఫ్రం హోం  లోనే కొనసాగుతున్నారు. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే ఆఫీసులు తెరుచుకుంటున్నాయి. చాలా మందికి ఇంటి నుంచి పని అలవాటు అయి... ఇంటి దగ్గర ఉన్నట్టే ఆఫీసులోనూ ప్రవర్తిస్తున్నారు.  తాజాగా ఇలాంటి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News