OnePlus Nord 2 5G launching, features, price in india: వన్‌ప్లస్ నార్డ్ 2 5G లాంచింగ్, ఫీచర్స్, ధర

OnePlus Nord 2 5G launch, OnePlus Nord 2 5G specifications, price in india: వన్ ప్లస్ మొబైల్స్ నుంచి వన్ ప్లస్ నార్డ్ 2 5G పేరిట కొత్తగా మరో స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. జులై 22న, అంటే ఇవాళ రాత్రి 7.30 గంటలకు వన్ ప్లస్ నార్డ్ 2 5G మొబైల్ లాంచ్ కానుంది. వన్ ప్లస్ సీఈ5 5G మొబైల్ తర్వాత వన్ ప్లస్ నుంచి వస్తున్న మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 22, 2021, 07:53 PM IST
OnePlus Nord 2 5G launching, features, price in india: వన్‌ప్లస్ నార్డ్ 2 5G లాంచింగ్, ఫీచర్స్, ధర

OnePlus Nord 2 5G launch, OnePlus Nord 2 5G specifications, price in india: వన్ ప్లస్ మొబైల్స్ నుంచి వన్ ప్లస్ నార్డ్ 2 5G పేరిట కొత్తగా మరో స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. జులై 22న, అంటే ఇవాళ రాత్రి 7.30 గంటలకు వన్ ప్లస్ నార్డ్ 2 మొబైల్ లాంచ్ కానుంది. వన్ ప్లస్ సీఈ5 5G మొబైల్ తర్వాత వన్ ప్లస్ నుంచి వస్తున్న మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే. వన్ ప్లస్ ఒక కొత్త ఫోన్ లాంచ్ చేస్తోందంటే.. మొబైల్ లవర్స్ కళ్లన్నీ ఆ ఫోన్ పైనే ఉంటాయనే సంగతి తెలిసిందే. ఏయే కొత్త ఫీచర్స్ ఉంటాయి, ఇండియాలో ఎంత ధరకు లభిస్తుంది అనే సందేహాలు మొబైల్ లవర్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. మరి ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో, ఎంత ధర ఉందో తెలుసుకునేందుకు వన్ ప్లస్ నార్జ్ 2 5G మొబైల్ విశేషాలపై (OnePlus Nord 2 review) ఓ స్మాల్ లుక్కేద్దాం.

Also read : Gold and silver prices: తగ్గిన బంగారం ధరలు.. పెరిగిన వెండి ధరలు

OnePlus Nord 2 5G camera - వన్ ప్లస్ నార్డ్ 2 5G కెమెరా: 50MP ప్రైమరీ కెమెరాతో త్రిపుల్ కెమెరా

OnePlus Nord 2 5G Front Camera: వన్ ప్లస్ నార్డ్ 2 5G ఫ్రంట్ కెమెరా : 

OnePlus Nord 2 5G display - వన్ ప్లస్ నార్డ్ 2 5G డిస్‌ప్లే : 6.44 inches (16.36 cm)

OnePlus Nord 2 5G Performance - వన్ ప్లస్ నార్డ్ 2 5G పర్ఫార్మెన్స్ : మీడియాటెక్ డైమెన్సిటీ 1200

OnePlus Nord 2 5G RAM - వన్ ప్లస్ నార్డ్ 2 5G ర్యామ్ : 

OnePlus Nord 2 5G storage memory- వన్ ప్లస్ నార్డ్ 2 5G స్టోరేజ్ మెమొరీ : 128 GB 

OnePlus Nord 2 5G Battery: వన్ ప్లస్ నార్డ్ 2 5G బ్యాటరీ 4500 mAh డ్యూయల్ సెల్ బ్యాటరీ (Dual cell battery)

OnePlus Nord 2 5G price in India - భారత్‌లో వన్ ప్లస్ నార్డ్ 2 5G మొబైల్ ధర : (ధరల వివరాలు ఇంకొద్దిసేపట్లో అప్‌డేట్ చేయడం జరుగుతుంది.)

Operating System - ఆపరేటింగ్ సిస్టం : Android v11 ఆండ్రాయిడ్ వీ11

OnePlus Nord 2 5G 256GB 8GB RAM price - వన్ ప్లస్ నార్డ్ 2 5G 256GB, 8GB ర్యామ్ ఫోన్ ధర : రూ. (ధరల వివరాలు ఇంకొద్దిసేపట్లో అప్‌డేట్ చేయడం జరుగుతుంది).

ఇప్పుడు అందరి దృష్టి ఇటీవలే వచ్చిన వన్ ప్లస్ నాడ్ సీఈ 5జీతో (Oneplus nord CE 5G phone) పోల్చితే ఈ ఫోన్ ఫీచర్స్, ధర ఎలా ఉండనున్నాయనే అంశంపైనే ఉంది. అన్నింటికి మించి ఇది తక్కువ బడ్జెట్‌లో (Mobiles under Rs 20,000) లభించే ఫోన్ అవుతుందా లేదా అని ఎదురుచూస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు.

Also read : Amazon prime day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భారీ డిస్కౌంట్లు, జూలై 26, 27 తేదీల్లో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News