Crazy Girl Viral Video: అమ్మాయిలంటే ఇలానే ఉంటారు బాసు..! మనమే అడ్జస్ట్ చేసుకోవాలి!

Crazy Girl Viral Video: సోషల్ మీడియాలో పలు విచిత్రమైన వీడియోలు దర్శనమిస్తుంటాయి. చిత్రమైన జనం చేష్టలు అందులో ప్రతిబింబిస్తుంటాయి. అందుకే చాలా వరకు వీడియోలు వైరల్ అవుతుంటాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 19, 2022, 11:53 AM IST
Crazy Girl Viral Video: అమ్మాయిలంటే ఇలానే ఉంటారు బాసు..! మనమే అడ్జస్ట్ చేసుకోవాలి!

Crazy Girl Viral Video:  మనచుట్టూ ఉన్న ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కన్పించేస్తుంది. కొన్ని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. మరికొన్ని నమ్మబుద్ధి కావు. అలాంటిదే ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. కొన్ని మనస్సుకు హత్తుకుంటాయి. జనం వింతవైఖరిని తెలిపే వీడియోలు కూడా ఉంటాయి. ఇటువంటిదే ఈ వీడియో. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ అబ్బాయి, ఓ అమ్మాయి ఉన్నారు. అబ్బాయి రోడ్జుకు ఓ పక్కన బైక్‌పై కూర్చుని ఉన్నాడు. అంతలో ఓ అమ్మాయి వెనుక నుంచి స్కూటీపై వస్తూ ఆ అబ్బాయిని ఢీ కొడుతుంది. నేరుగా వచ్చి ఢీ కొట్టడమే కాకుండా..రివర్స్‌లో ఆ అబ్బాయిపై విరుచుకుపడుతుంది. గుడ్డోడివా..కన్పిచడం లేదా అంటూ కేకలేస్తుంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by VIDEO NATION (@videonation.teb)

స్కూటీపై వచ్చిన అమ్మాయి నేరుగా ఆ అబ్బాయిని వెనుక నుంచి ఢీకొట్టగానే ఆ అబ్బాయి బైక్‌తో సహా కింద పడిపోతాడు. చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలే ఉంటాయి. దాన్నించి తేరుకునేలోగా..ఆ అమ్మాయి తిరిగి తప్పంతా ఆ అబ్బాయిపైనే నెట్టేస్తూ తిడుతుంటుంది. గుద్దింది కాకుండా..తిరిగి గుడ్డోడివా కన్పించడం లేదా అంటూ తిట్టడం ఆమెకే చెల్లిందనుకోవాలి. సమాజంలో ఇలాంటోళ్లుంటారు మరి. 

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ అమ్మాయిపై మండిపడుతున్నారు. తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో కూడా ఈమోజీలతో కలిపి ఫన్నీగా అప్‌లోడ్ అయింది. 

Also read: King Cobra Viral Video: అమ్మో ఇలాంటి పాములు కూడా ఉంటాయా.. మరీ దారుణం.. ఈ వీడియో చూశారా..?

Also read: King Cobra Viral Video: అమ్మో ఇలాంటి పాములు కూడా ఉంటాయా.. మరీ దారుణం.. ఈ వీడియో చూశారా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News