Robotic legs snake: పాముకి రోబోటిక్ కాళ్లు.. ఇదెక్కడి విడ్డురం.. ??

Robotic legs snake: సోషల్ మీడియాలో ఇప్పుడు అతి విచిత్రమైన ఓ వీడియో వైరల్ అవుతోంది. అత్యంత ప్రమాదకరమైన పాము నడుస్తూ కన్పిస్తుంది. పాము కాళ్లతో నడవడమేంటని నిర్ఘాంతపోతున్నారా..ఈ వీడియో చూడండి మరి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 17, 2022, 04:51 PM IST
Robotic legs snake: పాముకి రోబోటిక్ కాళ్లు.. ఇదెక్కడి విడ్డురం.. ??

Robotic legs snake: సోషల్ మీడియాలో ఇప్పుడు అతి విచిత్రమైన ఓ వీడియో వైరల్ అవుతోంది. అత్యంత ప్రమాదకరమైన పాము నడుస్తూ కన్పిస్తుంది. పాము కాళ్లతో నడవడమేంటని నిర్ఘాంతపోతున్నారా..ఈ వీడియో చూడండి మరి..

ఇంటర్నెట్ ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. పాముల ఎటాకింగ్, పాముల రొమాన్స్ ఇలా విభిన్నమైన వీడియోల్ని చూస్తుంటాం. కానీ నిర్ఘాంతపరిచే లేదా షాక కల్గించే ఇలాంటి వీడియో అయితే ఇప్పటివరకూ బహుశా మీరు చూసుండరు. ఈ వీడియో మిగిలిన వీడియోలకు భిన్నంగా ఉంది. చూస్తే కానీ నమ్మలేం ఇది. పాములు కాళ్లతో నడవడమంటే నమ్మలేనివారు ఈ వీడియో చూడాల్సిందే. యూట్యూబ్‌పై ప్రస్తుతం ఓ వీడియో హల్‌చల్ చేస్తోంది. చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌కు గురవుతున్నారు. మీరెప్పుడైనా కాళ్లున్న పామును చూశారా..లేకపోతే ఈ వీడియో చూస్తే చాలు నోరెళ్లబెడతారు. విషయం పూర్తిగా అర్ధం కావాలంటే ఈ వీడియో చూడాలి.

వాస్తవానికి ఒక రోబోటిక్ ఇంజనీర్ ఆలోచనకు ప్రతిరూపమిది. కాస్త విభిన్నంగా ఆలోచించిన ఆ ఇంజనీరు..పాముకు కాళ్లు తగిలించాడు. కాళ్లుండే మెషీన్ సహాయంతో పాము ఎలా నడుస్తుందో వీడియో చివర్లో ఉంటుంది.ఈ విడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో అందరి మతి పోగొడుతోంది. ఇప్పటికే లక్షలాదిమంది వీక్షించగా, వేలాదిగా లైక్స్ ఇచ్చారు. 

Also read: Crocodile Viral Video: బర్త్ డే సందర్భంగా మొసలికి కేక్ పెడదామనుకుంది.. మూల్యం చెల్లించుకుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News