Romantic Dance: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ డ్యాన్స్... చూస్తే తట్టుకోలేరు.. వీడియో వైరల్..

Viral video: క్లాస్ లో టీచర్ తో యువకుడు రోమాంటిక్ స్టెప్పులు వేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీనిపై నెటిజన్లు తనదైన స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు. 

Written by - Inamdar Paresh | Last Updated : May 25, 2024, 09:46 AM IST
  • టీచర్ తో మాస్ స్టెప్పులు వేసిన స్టూడెంట్స్..
  • సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన వీడియో..
 Romantic Dance: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ డ్యాన్స్... చూస్తే తట్టుకోలేరు.. వీడియో వైరల్..

Student ramantic steps with teacher video: తల్లిదండ్రులు తమ పిల్లల కోసం మంచి స్కూల్ లలో వేస్తుంటారు. ఎంత ఫీజులు కట్టడానికి సైతం వెనుకాడరు. విద్యార్థులను ఎలాగైన మంచి దారిలో పెట్టాలని తల్లిదండ్రులు చెబుతుంటారు. ఒకప్పుడు విద్యార్థులకు ఉపాధ్యాయులు క్లాసులు మాత్రమే చెప్పేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. విద్యార్థులకు స్కూల్ లోనే ఎక్రాట్స్ యాక్టివిటీస్ కూడా నేర్పిస్తున్నారు. విద్యార్థులకు డ్యాన్స్ లు, స్విమ్మింగ్, చెస్, పాటలు, ఇలా అన్నిరంగాలలో రాణించే విధంగా.. స్కూల్ లలోనే చర్యలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు టీచర్లు పాఠల వరకు పరిమితమయ్యే వారు. టీచర్లు అంటే ఒకరకమైన భయం, రెస్పెక్ట్ ను కల్గి ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం టీచర్లు కూడా విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kushal Mj (@kushal_m.j)

అంతేకాకుండా.. ఏది జరిగిన కూడా తమతో షేర్ చేసుకునే విధంగా చూసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. కొందరు  టీచర్లు తమ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ లు చేస్తుంటారు. ముఖ్యంగా ఫెర్ వెల్ పార్టీలు, స్కూల్ డే సెలబ్రేషన్లు, కాలేజీలో జరిగిన వేడుకల సమయంలో టీచర్ లు కూడా సరదగా ఉంటారు. తమ విద్యార్థులతో పాటలు, పాడుతూ, వారు కూడా తమ స్కూల్ డేస్ లను గుర్తు చేసుకుంటారు. అచ్చం ఈ కోవకు చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

ఒకప్పుడు స్కూల్ టీచర్ అంటేనే భయంతో ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం విద్యార్థులు, స్టూటెంట్లతో మాస్ స్టెప్పులు వేస్తు అందరికి ఆశ్చర్యపరుస్తున్నారు. kushal_m.j యూజర్ నుంచి ఒక వీడియో ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో క్లాస్  లో వేడుకలు జరుగుతున్నాయి. ఆ వేడుకల్లో విద్యార్థులు, టీచర్ ఎంతో జోష్ గా పాల్గొన్నారు. అంతేకాకుండా.. ఆశీఖీ 2 మూవీలోని తుమ్ హీ హో.. అనే పాటకు టీచర్, స్టూడెంట్స్ మాస్ స్టెప్పులలో అదరగొట్టారు. సదరు టీచర్ నల్లరంగు చీర వేసుకుని, అతనితో అదిరిపోయే స్టెప్పులు వేసింది. సాంగ్ కు తగ్గట్టుగా ఇద్దరు స్టెప్పులు, వారి ఫెస్ ఫీలింగ్స్ చూస్తేనే అదరిపోయేలా ఉన్నాయి.

Read more: Drunken couple: తప్పతాగి రోడ్డు మీద హల్ చల్.. వాకర్స్ మీద రెచ్చిపోయిన యువతి.. వీడియో వైరల్..

ఇద్దరు ఏమాత్రం తగ్గకుండా రోమాంటిక్ మూడ్ లో డ్యాన్సులు చేస్తు అదరగొడుతున్నారు. క్లాసులో ఉన్న మిగతా విద్యార్థులు చప్పట్లు, ఈలలతో వీరిని మరింత ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. టీచర్ స్టెప్పులకు ఫిదా అవుతున్నారు. ఒకప్పుడు టీచర్ అంటే ఎంతో భయపడేవాళ్లం.. వీడు చాల లక్కీ అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. కానీ ఈవీడియో మాత్రం సోషల్ మీడియాలను షేక్ చేస్తుంది. నెటిజన్ లు ఈవీడియోలను చూస్తు, షేర్ లు చేసుకుంటు వైరల్ చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News