Smart Monkey Videos: మెట్లు దిగలేని స్మార్ట్ కోతి ఏం చేసిందో ఈ వైరల్ వీడియో చూసేయండి!

Smart Monkey Videos: కొన్ని కోతులు చాలా తెలివిగా ప్రవర్తిస్తాయి. జంతువుల్లో కెల్లా కోతులు తెలివి కలిగిన జంతువులని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వాటిని నిరూపించే విధంగా ఈ కోతి ప్రవర్తన ఉంది. ఓ పర్యాటక ప్రదేశంలో మెట్లు దిగాల్సి వస్తుందని స్మార్ట్ గా ఆలోచించింది. ఇంతకీ ఆ కోతి ఏం చేసిందో ఈ వైరల్ వీడియో ద్వారా మీరే చూసేయండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 09:41 AM IST
Smart Monkey Videos: మెట్లు దిగలేని స్మార్ట్ కోతి ఏం చేసిందో ఈ వైరల్ వీడియో చూసేయండి!

Smart Monkey Videos: ప్రపంచంలోని జంతువుల్లో కోతులు తెలివైనవి అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దాన్ని నిరూపించే విధంగా కొన్ని కోతులు వాటి వాటి తెలివి తేటలతో మనుషులను మించిపోయేలే కొన్ని పనులు స్మార్ట్ గా చేసేస్తున్నాయి. అలాంటి ఓ మేధావి కోతి.. ఇతర కోతుల కంటే వేగంగా మెట్లు దిగేందుకు ఉపయాన్ని కనిపెట్టింది.

మేధావి కోతి అని ఎందుకు అన్నామో ఒకసారి ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. దాని తెలివితేటలు ఎలా ఉపయోగించిందో? దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘హెలికాప్టర్ యాత్ర’ అనే పేరుతో వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ కు 9,365కు పైగా లైక్ లతో వైరల్ గా మారింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SACHIN AWASTHI (@helicopter_yatra_)

వీడియోలో ఏముంది?

వీడియోలోని కోతి ఏదో పర్యాటక ప్రదేశంలోని మెట్లపై ఈ జారుతూ కనిపించింది. అయితే కోతుల గుంపు దాని కంటే ముందుగా మెట్లు దిగి కిందికి చేరుకున్నాయి. ఎలాగైనా ఆ గుంపును చేరుకునేందుకు ఆ కోతి ఇలా చేసింది.

మెట్లు ఎక్కేందుకు వీలుగా నిర్వాహకులు రెయిలింగ్ పెట్టించారు. ఆ రెయిలింగ్ పై జారుకుంటూ వేగంగా చేరుకుంది. దీన్ని హెలికాప్టర్ యాత్ర అనే ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అయ్యారు. కోతి చేసిన స్టంట్ ను మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంక ఆలస్యం ఎందుకు మీరూ ఆ వీడియో చూసేయండి.

Also Read: Monkey Festival : అక్కడ నిర్వహించే కోతుల పండుగ ఎంతో స్పెష‌ల్..

Also Read: Chilli potato making video: చిల్లి పొటాటో చేయడంలో ఎవరైనా ఈ బుడ్డోడి తర్వాతేనట! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News