Viral Video: షాక్...సింహాన్ని మోసుకెళ్లిన మహిళ.. ఆమె ధైర్యానికి నెటిజన్లు ఫిదా!

Viral video: బడికి వెళ్లనని పిల్లాడు మారాం చేస్తే ఎత్తుకుని తీసుకెళ్తాం. ఆ విధంగానే కువైట్ లో ఓ మహిళ సింహాన్ని ఎత్తుకుని తీసుకెళ్తోంది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 10:31 AM IST
Viral Video: షాక్...సింహాన్ని మోసుకెళ్లిన మహిళ.. ఆమె ధైర్యానికి నెటిజన్లు ఫిదా!

Woman Carrying Lion : సాధారణంగా సింహాన్ని చూస్తేనే భయంతో వణికిపోతాం. అలాంటిది కువైట్​లో ఓ మహిళ సింహాన్ని ఏం చక్కా (Woman Carries Lion In Arms) మోసుకెళ్లింది. పిల్లలు మారాం చేస్తుంటే తల్లి ఎత్తుకెళ్లినట్లు దాన్ని తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్​​ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. 

ఈ వీడియో ఓపెన్ చేస్తే.. ''రాత్రి పూట ఓ మహిళ సింహాన్ని పట్టుకుని మోసుకెళ్తుంది. అదేమో తాను రానని మొండికేస్తున్నట్లుగా కాళ్లు .. చేతులు ఊపుతోంది''. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హాల్ చల్  చేస్తోంది. 

Also Read: Tiger Bear Fight: పులిని వెంటాడి, వేటాడిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో

మనం పెంపుడు జంతువులుగా కుక్కలు, పిల్లులను పెంచుకుంటాం. కానీ కువైట్ (Kuwait) లో సింహం, పులులు వంటి భయంకరమైన వన్యప్రాణులను పెంచుకుంటారు. అయితే ఇది అక్కడ చట్టరీత్యా నేరం. ఎంతయినా అవి క్రూర మృగాలు కాబట్టి వాటితో ఉండాల్సిన విధంగా ఉండాలి. కానీ కొంత మంది మాత్రం వాటితో ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతారు. మనుషులే కాదు.. అవి కూడా కనెక్ట్ అయిపోతాయి. అయినప్పుడు ... వారి మధ్య ఏర్పడే బంధంలో భయం అనేది ఉండదు. దీనికి నిదర్శనమే ఈ వీడియో. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News