Bathukamma 2023 Wishes: మీకు, మీ కుటుంబ సభ్యులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు..

Bathukamma 2023 Wishes In Telugu: బతుకమ్మ పండగ అంటే తెలంగాణ స్వరూపం.. ప్రతి సంవత్సరం నవరాత్రుల్లోని చివరి రోజున సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ రోజున మీరు మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటే వారికి ఈ సందేశాలను సోషల్ మీడియా ద్వారా పంపండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2023, 07:46 AM IST
Bathukamma 2023 Wishes: మీకు, మీ కుటుంబ సభ్యులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు..

 

Bathukamma 2023 Wishes In Telugu: ప్రకృతిని పూజించే పండగే పూల పండగ.. పూలను కొలిచే ఈ పండగ తెలంగాణ ప్రజల సొంతం. తీరక్కొ పువ్వులతో బతుకమ్మను పేర్చి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి మహిళ సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ వ్యాప్తంగా ఏ ఊరు చూసిన బతుకమ్మ సంబరాలు మునిగిపోతుంది. అయితే ఈ బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మీకు దూరంగా ఉండే మీ స్నేహితులకు సోషల్ మీడియా సందేశాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి.

నిజాం దొరల వ్యతిరేక పాలనలో ఎంతో కీలక పాత్ర పోషించిన బతకమ్మ పండగ అందరికీ ఆదర్శం.. ఇలాంటి పండగ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. 
మీకు మీ కుటుంబ సభ్యులకు బతుకమ్మ శుభాకాంక్షలు.

తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఆడబిడ్డకి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.
తెలంగాణ ఆడిబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే బతుకమ్మ పండగ, ప్రతి సంవత్సరం మీరు కూడా జరుపుకోవాలని కోరుకుంటూ బతుకమ్మ శుభాకాంక్షలు.

ప్రకృతిని పూజించే పండగే బతుకమ్మ పండగ.. ఇలాంటి గొప్ప ప్రాముఖ్యత కలిగిన పండుగని ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటూ బతుకమ్మ శుభాకాంక్షలు.

బతుకమ్మలోని తీరొక్క పువ్వులు.. ప్రతి ఆడపడుచు నవ్వులు.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే కోలాటాలు ఇవన్నీ తెలంగాణ ప్రజలకే సొంతం..
మీ కుటుంబ సభ్యులకు బతుకమ్మ శుభాకాంక్షలు.

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

మట్టి ప్రజల నుంచి వచ్చిన ఈ బతుకమ్మ పండగ అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ.. మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు..

తెలంగాణ ఆచార, ప్రదాయాలను తెలిపే బతుకమ్మ పండగ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు బతుకమ్మ శుభాకాంక్షలు. 

బతుకమ్మ పండగ పూలను పూజించే గొప్ప సాంప్రదాయం. ఈ పండగ కేవలం తెలంగాణకే సొంతం..
మీ కుటుంబ సభ్యులకు బతుకమ్మ శుభాకాంక్షలు.

ప్రతి సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యులకు బతుకమ్మ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ.. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.

తెలంగాణ ఆచార వ్యవహారాలను, మట్టి మనుషుల జీవితాలను తెలిపే పండగే బతుకమ్మ పండగ.. బతుకమ్మ పండగే కాదు.. రాష్ట్రనికి గుర్తింపు.. ఇలాంటి పండగను ప్రతి సంవత్సరం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు బతుకమ్మ శుభాకాంక్షలు.

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News