Ponnam Prabhakar Clears Traffic: బతుకమ్మ ఏర్పాట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఫలితంగా ఓ మంత్రి స్వయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు కట్టపై గురువారం సద్దుల బతుకమ్మను వీక్షించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ బయల్దేరారు. మార్గమధ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు. స్వయంగా రంగంలోకి దిగి వాహనాల రాకపోకలను మంత్రి పునరుద్ధరించారు.
Saddula Bathukamma 2024 Speciality: సద్దుల బతుకమ్మ పూల పండుగ. దీన్ని పెద్ద బతుకమ్మ అని కూడా పిలుస్తారు. తెలంగాణ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ పూల జాతర కనుల పండువగా సాగుతుంది. బతుకమ్మ చివరి రోజు అయిన సద్దులు ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. అక్టోబర్ 10వ తేదీ సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు.
Bathukamma 2023 Wishes In Telugu: బతుకమ్మ పండగ అంటే తెలంగాణ స్వరూపం.. ప్రతి సంవత్సరం నవరాత్రుల్లోని చివరి రోజున సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ రోజున మీరు మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటే వారికి ఈ సందేశాలను సోషల్ మీడియా ద్వారా పంపండి.
తెలంగాణ అంతటా కూడా సోమవారం నాడు సద్దుల బతుకమ్మ ఘనంగా నిర్వహించుకుంది. అయితే ఈ క్రమంలో పల్లెలు, పట్నాలు అని తేడా లేకుండా బతుకమ్మ ఆటను ఆడారు తెలంగాణ మహిళలు. కామారెడ్డిలో పదిహేడు నెలల చిన్నారి తన చిట్టి చిట్టి చేతులతో బతుకమ్మను పట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Hyderabad Traffic: హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. రోప్ పేరుతో వీటిని అమలు చేస్తున్నారు. ఇటు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
Bathukamma 2022: తెలంగాణ పూర్వీకులు బతుకమ్మ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునేవారు. అంతేకాకుండా బతుకమ్మను తొమ్మిది రోజులపాటు ఒక్కొక్క పువ్వుతో పేర్చేవారు. తొమ్మిది రోజుల్లో భాగంగా చివరి రోజు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకునేవారు.
తెలంగాణ (Telangana) సంస్కృతికి ప్రతీక.. ఆడపడుచుల పూల సంబురం.. బతుకమ్మ పండుగ ( bathukamma festival ). ఈ పూల పండుగ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని.. ప్రకృతి (పూలను) ని దేవతామూర్తిగా భావించి తొమ్మిది రోజులపాటు ఆరాధించడం ఈ బతుకమ్మ ( bathukamma ) పండుక ప్రత్యేకత.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.