Budhaditya Rajyog: ఈ రాశులవారికి రాజయోగం.. ఇక వీరు డబ్బే డబ్బు పొందుతారు..

Budhaditya Rajyog In Horoscope In Telugu: గ్రహాలు సంచారం చేసినప్పుడు లేదా సంయోగం చెందినప్పుడు దాని ప్రభావవం రాశులపై పడి మానవుల జీవితాల్లో వివిధ రకాల మార్పులు సంభవించే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్రం పేర్కొంది. దీని వల్ల కొన్ని రాశుల వారు లాభాలు పొందితే..

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2022, 10:36 AM IST
  • ధనుస్సు రాశి, వృశ్చిక రాశి రాశుల వారికి..
  • రాజయోగం ఏర్పడింది.
  • దీని వల్ల వీరు డబ్బే డబ్బు పొందుతారు
Budhaditya Rajyog: ఈ రాశులవారికి రాజయోగం.. ఇక వీరు డబ్బే డబ్బు పొందుతారు..

Budhaditya Rajyog In Horoscope In Telugu: గ్రహాలు సంచారం చేసినప్పుడు లేదా సంయోగం చెందినప్పుడు దాని ప్రభావవం రాశులపై పడి మానవుల జీవితాల్లో వివిధ రకాల మార్పులు సంభవించే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్రం పేర్కొంది. దీని వల్ల కొన్ని రాశుల వారు లాభాలు పొందితే.. మరికొన్ని రాశలు వారు తీవ్ర నష్టల బారిన పడే అవకాశాలు ఉంటాయి. అయితే బుధుడు, సూర్య గ్రహాల కలయికల వల్ల కాణ్యరాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. ఇది 12 రాశులపై ప్రభావవం చూపనుందని శాస్త్ర నిపుణులు తెలుతున్నారు. దీని కారణంగా 3 రాశుల వారు లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆ రాశుల వారు డబ్బు, అన్ని పనుల్లో విజయాలు సాధించే అవకాశాలున్నాయి. అయితే ఆ రాశులేంటో.. ఎందుకంత ప్రత్యేకత కలిగి ఉన్నాయో ఇప్పుడు తెలసుకుందాం..

<<బుధాదిత్య రాజ్యయోగం ఏర్పడటంతో.. ధనుస్సు రాశి గల వారు వృత్తి, వ్యాపారాలలో అపారమైన విజయాన్ని సాధిస్తారని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే సంచార జాతకము నుంచి బుధాదిత్య యోగం ఏర్పతున్నందున జీవితంలో పలు రకాల మార్పులు సంభవించే అవకాశాలున్నాయి.

<<ధనుస్సు రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు. లేదంటే పాత ఉద్యోగంలో మార్పులు వచ్చి జీతాలు పెరిగుతాయి. అంతేకాకుండా వీరు వ్యాపారపరంగా అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా డబ్బుల విషయానికొస్తే అపారమైన లాభాలు పొందుతారు. రాజకీయాల్లో ఉన్నవారు విజయం సాధించగలరు.

<< వృశ్చిక రాశి వారికి కూడా బుధాదిత్య రాజ్యయోగం ఏర్పడింది. దీంతో వీరు వ్యాపారం, వృత్తి పరంగా  అపారమైన విజయాన్ని పొందుతారు. ఎందుకంటే వీరి రాజయోగం 11 వ స్థానంలో ఉన్నందున ఈ రాశుల వారు ఏం కోరుకున్న అవి నెరవేరుతాయి. కాబట్టి వీరికి ఈ రాబోయో రోజులు మంచిగా చెప్పొచ్చు.  

<<ఈ క్రమంలో వృశ్చిక రాశి వారి ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా వీరు కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదించగలుగుతారు. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి డబ్బు సంపాదించవచ్చని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా వీరు ఈ క్రమంలో ఆస్తి, వాహనాలను కొనుగోలు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.

<< సింహరాశి వారికి బుధాదిత్య రాజ్యయోగం ఏర్పడింది. దీంతో ఈ రాశి వారికి గణనీయమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశుల వారిలో సంపాదనలో పలు రకాల మార్పులు వచ్చే అవకాశాలున్నాయి.

<<సింహ రాశి వారు  ఆకస్మిక ధనలాభాలను పొందుతారు. ముఖ్యంగా వీరు ఇతరులకు ఇచ్చిన డబ్బులను తిరిగిపొందవచ్చు. స్టాక్ మార్కెట్, లాటరీలలో డబ్బుల పెట్టిన వ్యక్తులు మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు విజయం సాధించగలుగుతారు.

Also Read: Shukra Gochar 2022: శుక్రుడి కన్యారాశి ప్రభావం, సెప్టెంబర్ 24 ఉదయం 8 గంటల్నించి ఆ మూడు రాశుల పరిస్థితి ఏంటి

Also Read: Rashmika School Girl: ఈరోజు నాకు పిచ్చెక్కిపోతుంది.. ఎలా కలవాలో అర్ధం కావడం లేదు: రష్మిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News