Saturn Retrograde 2024: జూన్‌ 29 నుంచి 5 నెలల పాటు ఈ రాశులవారికి డబ్బే, డబ్బు..

Saturn Retrograde In Telugu: జూన్‌ 29న జరిగే శని తిరోగమనం కారణంగా 3 రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా బోలేడు ప్రయోజనాలు పొందే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 2, 2024, 11:49 AM IST
Saturn Retrograde 2024: జూన్‌ 29 నుంచి 5 నెలల పాటు ఈ రాశులవారికి డబ్బే, డబ్బు..

Saturn Retrograde Next 5 Months In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జాతకంలో ఉండే శని స్థానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే జాతకంలో శని శుభ స్థానంలో ఉంటే పేదవాడైనా రాజు అవుతాడు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు కూడా ధనవంతులయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే జాతకంలో శని అశుభ స్థానంలో ఉన్నవారికి అనేక సమస్యలు వస్తాయి. అంతేకాకుండా పురోగతి కూడా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ శని గ్రహం జూన్‌ 29 నుంచి తిరోగమనం చేయబోతోంది. ఈ గ్రహం వ్యతిరేక దిశలో తిరగబోతోంది. ఈ గ్రహం నవంబర్‌ 15 వరకు తిరోగమనం దశలోనే ఉండబోతోంది. దీంతో కొన్ని రాశులవారికి లాభాలు కలుగుతే, మరికొన్ని రాశులవారికి తీవ్ర నష్టాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, లాభాలు పొందబోయే రాశలువారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి వచ్చే 5 నెలల పాటు ఊహించని ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి ఆర్థికంగా కూడా అనేక లాభాలు కలుగుతాయి. అలాగే వ్యాపారాల్లో విపరీతంగా పెట్టుబడులు పెట్టే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు ప్రేమ జీవితంలో వస్తున్న ఒడిదుడుకులు కూడా సులభంగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎలాంటి పనుల్లో వస్తున్న సమస్యలైనా పూర్తిగా పరిష్కారమవుతాయి. దీంతో పాటు కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో కూడా బాధ్యతలు కూడా పొందే ఛాన్స్‌ కూడా ఉంది. ఇది మీ ఎదుగుదలకు సహయపడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే కష్టపడి పని చేయడం వల్ల డబ్బులు పొందే ఛాన్స్‌ కూడా ఉంది. 

తులారాశి:
తుల రాశివారికి వచ్చే 5 నెలల పాటు అనేక లాభాలు కలుగుతాయని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రాశివారు వివిధ కార్యాకాలపాల్లో చురుకుగా పాల్గొని అనేక ప్రయోజనాలు పొందుతారు. అతేకాకుండా సమాజంలో గౌరవం హోదా కూడా పెరుగుతుంది. ఆర్థికంగా కూడా విపరీతమైన ధన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల విపరీతమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితుల్లో కూడా మార్పులు వస్తాయి. 5 నెలల పాటు వీరికి అదృష్టం పెరుగుతుంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

కన్య రాశి:
కుంభరాశి వారికి కూడా శని అనుగ్రహంతో అనేక లాభాలు కలుగుతాయి. జీవితంలో సానుకూల సమయం ఏర్పడుతుంది. దీంతో పాటు అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు నుంచి కూడా విముక్తి కలుగుతుంది. ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో వీరు కొన్ని శుభవార్తలు వినే ఛాన్స్‌ కూడా ఉంది. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడవచ్చు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News