Sravana Masam 2022: శ్రావణ మాసంలో లక్కీ రాశులు ఇవే; వీరికి డబ్బే డబ్బు..

Sravana Masam 2022: శ్రావణ మాసం ఐదు రాశులవారికి కలిసి రానుంది. ఈ రాశులపై లక్ష్మీదేవి కనకవర్షం కురిపిస్తుంది. ఆ లక్కీ రాశులేంటో చూద్దాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 15, 2022, 07:17 PM IST
Sravana Masam 2022: శ్రావణ మాసంలో లక్కీ రాశులు ఇవే; వీరికి డబ్బే డబ్బు..

Sravana Masam 2022: శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ నెలలో ప్రజలు శివారాధన (Shiva Puja) చేస్తారు. 2022 శ్రావణ మాసం (Sravana Masam 2022) ఐదు రాశులకు అత్యంత శుభదాయకంగా ఉండనుంది. ఆ ఐదు రాశులేవో తెలుసుకుందాం..

మిథునరాశి (Gemini): మిథునరాశి వారికి శ్రావణ మాసం కలిసివస్తుంది. వీరు అపారమైన డబ్బును సంపాదిస్తారు. . వివాదాలు పరిష్కరించబడతాయి. మీకు వీలైతే అవసరమైన వారికి సహాయం చేయండి. దీని వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు. 

తుల రాశి (Libra)- ఈ సమయం తుల రాశి వారికి పదవి, సంపద మరియు కీర్తి ప్రతిష్టలను తెస్తుంది. లక్ష్మిదేవి అనుగ్రహం వల్ల భారీ మెుత్తంలో డబ్బు సంపాదిస్తారు.  

సింహ రాశి  (Leo)- శ్రావణ మాసం సింహరాశి వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు అదృష్టం వల్ల ఏ పనిలో నైనా విజయం సాధించగలుగుతారు.  

ధనుస్సు (Sagittarius)- ధనుస్సు రాశి వారికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. కొత్త జాబ్ వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

మీనం (Pisces)- మీనరాశి వారు శుభవార్తలు వింటారు. ఆర్థికంగా లాభపడతారు. కారు కొనుగోలు చేసే అవకాశం  ఉంది. వీలైతే ఎవరికైనా సహాయం చేయండి. 

(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన కథనం సాధారణ సమాచారం మరియు మత విశ్వాసాలపై ఆధారపడింది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Hariyali Amavasya 2022: హరియాళీ అమావాస్య తేదీ, ప్రాముఖ్యత, పూజా విధానం 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News