Guru Uday 2023: హన్స్ రాజయోగంతో ఈ 3 రాశులపై నోట్ల వర్షం.. ఇందులో మీరున్నారా?

Guru Uday 2023: పంచ మహాపురుష రాజయోగాల్లో హన్స్ రాజయోగం ఒకటి. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. హన్స్ రాజయోగం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 7, 2023, 10:12 AM IST
Guru Uday 2023: హన్స్ రాజయోగంతో ఈ 3 రాశులపై నోట్ల వర్షం.. ఇందులో మీరున్నారా?

Jupiter transit in Mesh Rashi 2023:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం సూర్యుని దగ్గరికి వెళ్లినప్పుడు ఆ గ్రహం అస్తమిస్తుంది. దాని కారణంగా ఆ ఫ్లానెట్ యెుక్క శక్తులు బలహీనపడతాయి. కొన్నిసార్లు గ్రహాలు అస్తమించిన సరే శుభఫలితాలను ఇస్తాయి. ఏప్రిల్ 22న బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించాడు. అనంతరం ఏప్రిల్ 27న గురుడు ఉదయించాడు. దీని కారణంగా హంస రాజయోగం ఏర్పడింది. పంచ మహాపురుష రాజయోగాల్లో హన్స్ రాజయోగం ఒకటి. ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. హన్స్ రాజయోగం ఏ రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం. 

హన్స్ రాజయోగం ఈరాశులకు వరం
కర్కాటకం: కర్కాటక రాశి వారికి హన్స్ రాజయోగం అదృష్టాన్నిస్తుంది. మీ పనిని ప్రజలు మెచ్చుకుంటారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు లాభాన్నిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది. 
ధనుస్సు: హన్స్ రాజయోగం ధనస్సు రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారులు మంచి ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు ఆస్తి కొనుగోలు చేయాలనే మీ కోరిక నెరవేరుతుంది. 
మీనం: ఈ రాశి వారికి బృహస్పతి ఉదయించడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారంలో చాలా లాభం ఉంటుంది. మీ లైఫ్ పార్టనర్ నుండి సపోర్టు లభిస్తుంది. హెల్త్ విషయంలో కాస్త శ్రద్ధ వహించండి.

Also read: Sun Transit 2023: వృషభ సంక్రాంతితో ఈ రాశుల జీవితం మారిపోనుంది.. ఇందులో మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News