Navapancham Rajayogam: 300 ఏళ్ల తర్వాత అరుదైన నవపంచమ రాజయోగం.. ఈ 4 రాశులవారి జీవితం ఆనందమయం..

Astrology: శని మరియు కుజుడు అరుదైన నవపంచమ రాజయోగాన్ని చేస్తున్నారు. ఈ పవిత్రమైన యోగం కారణంగా నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2023, 08:32 PM IST
Navapancham Rajayogam: 300 ఏళ్ల తర్వాత అరుదైన నవపంచమ రాజయోగం..  ఈ 4 రాశులవారి జీవితం ఆనందమయం..

Navapancham Rajayogam benefits: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల స్థితి మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. సుమారు 300 ఏళ్ల తర్వాత సూర్యుడు, గురుడు మరియు కుజుడు కారణంగా నవపంచం రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కుంభరాశిలో శనిదేవుడు ఉదయించడం, అంగారకుడి రాశి మార్పు కారణంగా ఈ యోగం ఏర్పడుతుంది. నవపంచమ రాజయోగం ఏయే రాశులవారికి బంపర్ ప్రయోజనాలు ఇవ్వనుందో తెలుసుకుందాం. 

నవపంచమ రాజయోగం ఈ రాశులకు వరం
కర్కాటకం (Cancer): మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు లాభాన్ని ఇస్తాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. జాబ్ ఛేంజ్ అయ్యే అవకాశం ఉంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. 
కన్య (Virgo): నవపంచమ రాజయోగం మీకు గౌరవాన్ని పెంచుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. లక్ మీ వెంటే ఉంటుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. వ్యాపారులకు ఈ సమయం బాగుంటుంది. 

Also Read: Shukra Gochar 2023: 10 ఏళ్ల తర్వాత వృషభరాశిలో 'మహా ధన రాజయోగం'.. ఈ 3 రాశులకు మహార్దశ.. ఇందులో మీరున్నారా?

మేషం (Aries): మేష రాశి వారికి నవపంచం రాజయోగం మేలు చేస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీరు లగ్జరీ లైప్ ను లీడ్ చేస్తారు. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులకు ఈ సమయం బాగుంటుంది.
మిథునం (Gemini):రాజయోగం మీకు అదృష్టాన్ని ఇస్తుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

Also Read: Surya Grahan 2023: సూర్యగ్రహణం ఎవరికి కలిసి వస్తుందో, ఎవరికి కలిసిరాదో తెలుసుకోండి? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News