Mars Transit 2023: హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటాయి. ఫలితంగా వివిధ రాశులపై ఒక్కోలా ప్రభావం కన్పిస్తుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mangal Gochar 2023: డిసెంబరు చివరిలో గ్రహాల కమాండరైన అంగారకుడు తన రాశిని మార్చి సూర్యుడితో కలిసి అరుదైన యోగాన్ని చేస్తున్నాడు. ఈ శుభకరమైన యోగం వల్ల ఈ 3 రాశులవారి కెరీర్ దూసుకుపోనుంది.
Mars Transit In Sagittarius 2023: గ్రహాల కమాండరైన అంగారకుడు న్యూ ఇయర్ కు ముందు ధనస్సు రాశి ప్రవేశం చేయనున్నాడు. కుజుడు సంచారం మూడు రాశులవారికి బంపర్ బెనిఫిట్స్ అందించనుంది.
Sun Moon Mars Conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైనా ఒక రాశులు మూడు గ్రహాలు కలవడం కారణంగా ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతాయి. సూర్య, కుజ, చంద్ర గ్రహాల కలయిక కారణంగా ఏర్పడిన యోగం ఏ రాశి వారిపై ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Mars Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉందనే విషయం తెలిసిందే. గ్రహాల గోచారం ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నా..కొన్ని రాశులపై ప్రత్యేకంగా ఉండనుంది.
Mercury Transit 2023: బుధుడి సంచారం కారణంగా రెండు యోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలతో పాటు వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం..సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తాడు. అయితే ఈ అక్టోబర్ నెలలో సూర్య గ్రహం రాశి సంచారం చేయబోతున్నాడు. సూర్యుడు తులారాశిలోకి సంచారం చేయడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీంతో పాలు రాశులవారికి అనేక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Mars set 2023: మరో ఐదు రోజుల తర్వాత అంగారకుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. ఈ సమయంలో కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Mangal Gochar 2023: ఆస్ట్రాలజీలో అంగారకుడిని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. త్వరలో కుజుడు రాశిలో పెను మార్పు రాబోతుంది. దీని వల్ల అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ఇది ఏ రాశులవారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం.
Mangal Gochar 2023: గ్రహాల కమాండరైన కుజుడు త్వరలో రాశిని మార్చబోతున్నాడు. అంగారకుడి రాశి మార్పు వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
Mars Transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత, మహత్యమున్నాయి. అదే సమయంలో ఆ గ్రహాల పరివర్తనం లేదా గోచారానికి పత్యేక మహత్యముంటుంది. కొన్ని గ్రహాల గోచారంతో ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావం ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Mangal Gochar 2023: గ్రహాల అధిపతి అయిన అంగారకుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. ఇది మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. అంగారక రాశి మార్పు ఏయే రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం.
Venus Transit In Cancer: శుక్రుని తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆర్థికంగా ఈ రాశులవారు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఈ రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Mangal Gochar 2023: గ్రహాల కమాండరైన కుజుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అంగారకుడు రాశి మార్పు వల్ల రాబోయే 21 రోజులపాటు ఈ రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Astrology: ధైర్యాన్ని ఇచ్చే కుజుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు సింహరాశిలో సంచరిస్తున్నారు. వీరిద్దరి కలయిక కొన్ని రాశులవారికి కలిసి రానుంది. కుజుడు-శుక్రుడు సంయోగం ఏ రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Astrology: ప్రస్తుతం ధైర్యాన్ని ఇచ్చే కుజుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు సింహరాశిలో సంచరిస్తున్నారు. సూర్యుడి రాశిలో వీరిద్దరి కలయిక వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Mars transit 2023: ప్రస్తుతం అంగారకుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడి గోచారం వల్ల కొందరికి అదృష్టంతోపాటు ఐశ్వర్యం లభించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Astrology: గ్రహాల సంచారపరంగా ఆగస్టు నెల చాలా ముఖ్యమైనది. వచ్చే నెలలో సింహరాశిలో సూర్యుడు మరియు కుజుడు కలయిక జరగబోతుంది. ఇది మూడు రాశులవారికి లాభాలను ఇస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.