Mercury Transit 2022: మరో 72 గంటల్లో ఈ 4 రాశుల అదృష్టం మారబోతుంది?

Mercury Transit 2022: మెర్క్యురీ గ్రహం మరో మూడు రోజుల్లో తన సొంతరాశిలోకి ప్రవేశించనుంది. దీని సంచారం 4 రాశులవారికి అపారమైన ప్రయోజనాలను అందించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 18, 2022, 04:36 PM IST
Mercury Transit 2022: మరో 72 గంటల్లో ఈ 4 రాశుల అదృష్టం మారబోతుంది?

Mercury Transit 2022:  తెలివితేటలు, వ్యాపారం, తర్కం, డబ్బుకు కారకుడు..బుధుడు. ఇతడు ఈ నెల 21న తన రాశిని మార్చబోతున్నాడు. తన సొంత రాశి అయిన కన్యరాశిలోకి (Mercury Transit in Virgo 2022) ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. ముఖ్యంగా బుధుడు సంచారం 4 రాశులవారికి కలిసి రానుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

వృషభ రాశి(Taurus): వృషభ రాశి వారికి బుధ సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. అన్ని సమస్యలు తీరిపోతాయి. కొత్త జాబ్ వస్తుంది. లవ్ లైఫ్ బాగుటుంది. డబ్బు కూడా బాగానే సంపాదిస్తారు. డైట్ ను ఫాలోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. 

(Gemini): బుధుడు సంచారం ఈ రాశివారికి చాలా లాభాలను తీసుకొస్తుంది. అదృష్టంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. కుటుంబంతో అద్భుతమమైన సమయాన్ని గడపండి. వ్యాపారులు భారీగా లాభపడతారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. 

సింహరాశి (leo): బుధుడి రాశి మార్పు సింహ రాశి ప్రజలకు చాలా శుభప్రదంగా ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. రాజకీయాల్లో చురుగ్గా ఉండే వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. పూర్వీకుల వ్యాపారం నుండి భారీగా లాభాలను ఆర్జిస్తారు. 

కన్య రాశి (Virgo): కన్యా రాశి వారికి బుధ సంచారం అనేక విధాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఈ రాశిలోనే బుధుడు సంచరిస్తున్నందున ఈ రాశి వ్యక్తులు గరిష్ట ప్రయోజనం పొందుతారు. పరీక్షల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 

Also read: Lord Krishna: జన్మాష్టమి నుండి ఈ 4 రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News