Mercury Transit 2022: జ్యోతిషశాస్త్రంలో బుధ సంచారానికి చాలా ప్రముఖ్యత ఉంది. అయితే బుధుడు సంచారం చేయడం వల్ల చాలా రకాల దుష్ర్పభావాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
Budh Gochar In Kanya: బుధ గ్రహం గత నెలలో కన్యారాశిలో సంచరించింది. ఇప్పటికే ఆ రాశిలో సూర్యుడు ఉండటం వల్ల ఈ రెండు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరిచాయి. ఈ యోగం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
Mercury Transit 2022: బుధుడిని గ్రహాల యువరాజుగా భావిస్తారు. ఇవాళ బుధగ్రహం ప్రస్తుతం ఉన్న సింహరాశిని మార్చి కన్యా రాశిలోకి ప్రవేశించింది. దీంతో ఈ రాశులవారు భవిష్యత్తు కొన్ని గంటల్లో మారిపోనుంది.
Mercury Transit In Virgo : గ్రహాల యువరాజు అయిన బుధుడు రేపు రాశిని మార్చబోతున్నాడు. ఇది కొన్ని రాశులవారికి కష్టాలను కలిగించనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Samsaptak Yogam 2022: బుధ గ్రహం మరో రెండు రోజుల్లో రాశిని మార్చబోతుంది. బుధుడు, గురుడు కలిసి సంసప్తక యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఇది 4 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Mercury Transit 2022: మెర్క్యురీ గ్రహం మరో మూడు రోజుల్లో తన సొంతరాశిలోకి ప్రవేశించనుంది. దీని సంచారం 4 రాశులవారికి అపారమైన ప్రయోజనాలను అందించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Mercury Transit 2022: బుధ గ్రహం ఆగస్టు 21 న తన సొంత రాశి అయిన కన్య రాశిలోకి ప్రవేశించబోతోంది. దీని సంచారం వల్ల మూడు రాశులవారికి చెడు రోజులు మెుదలవుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.