Name Astrology: ఆ 4 అక్షరాల పేర్లున్న అమ్మాయిలు..ప్రాణాల్ని సైతం ఇచ్చేస్తారట

Name Astrology: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వ్యక్తి పేరుని బట్టి..స్వభావం, భవిష్యత్ గురించి తెలుసుకోవచ్చు. పేరులోని మొదటి అక్షరమే మనిషి స్వభావాన్ని చెబుతుంది. నామ శాస్త్రాన్ని బట్టి..స్వభావంలో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా ఆ పేరున్న అమ్మాయిలైతే..ప్రాణాలిచ్చేస్తారట..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 7, 2022, 05:40 PM IST
Name Astrology: ఆ 4 అక్షరాల పేర్లున్న అమ్మాయిలు..ప్రాణాల్ని సైతం ఇచ్చేస్తారట

Name Astrology: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వ్యక్తి పేరుని బట్టి..స్వభావం, భవిష్యత్ గురించి తెలుసుకోవచ్చు. పేరులోని మొదటి అక్షరమే మనిషి స్వభావాన్ని చెబుతుంది. నామ శాస్త్రాన్ని బట్టి..స్వభావంలో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా ఆ పేరున్న అమ్మాయిలైతే..ప్రాణాలిచ్చేస్తారట..

జ్యోతిష్యశాస్త్రంలో చాలా విషయాలుంటాయి. పేరుని బట్టి స్వభావం చెప్పడం, భవిష్యత్తు గురించి తెలుసుకోవడం ఇలా చాలా ఉంటాయి. పేరులోని మొదటి అక్షరం స్వభావాన్ని గురించి చెబుతుందట. ఏ పేరుతో ప్రారంభమయ్యే అమ్మాయిలు..భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు, ప్రాణాల్ని సైతం ఇచ్చేందుకు వెనుకాడరనేది తెలుసుకుందాం..ఆ వివరాలు చూద్దాం..

ఆర్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలు ప్రేమలో చాలా డెడికేటెడ్ ఉంటారట. ఈ పేరుతో ఉన్న అమ్మాయి ఎవరికైతే భాగస్వామిగా లభిస్తుందో..ఆ అబ్బాయి అదృష్టవంతుడు. తమ భాగస్వామిని చాలా ప్రేమిస్తారు. ఎంతగా అంటే పూర్తిగా అంకితమైపోతారు.ఇతరులు ఏమనుకుంటారనేది పట్టించుకోరు. తమ జీవితం, తమ లెక్కల్లోనే ఉంటారు. దాంతోపాటు భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు.  

కే అనే అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలు తమ గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తారట. తమను తాము మెయింటైన్ చేస్తారు. వారిలో ఉన్న ఈ ప్రత్యేకత అబ్బాయిల్ని పిచ్చోళ్లని చేస్తోంది. ఈ అమ్మాయిలు తమ భాగస్వామి ఆనందం కోసం సర్వస్యం త్యజిస్తారు. 

పి అనే అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలు స్వభావరీత్యా శాంతస్వభావులు. వీళ్లు చాలా సరళ స్వభావులు. ఈ అమ్మాయిలు తమ భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. తమ భాగస్వామికి జీవితంలో ఎక్కువ ఆనందాన్నిచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రేమ కోసం ప్రాణాల్ని సైతం ఇచ్చేందుకు వెనుకాడరు.

ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలు..చాలా కేరింగ్‌గా ఉంటారు. ఈ అమ్మాయిలు తమ భాగస్వామికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరి జీవితంలో ప్రేమకు లోటు రానివ్వరు. వారిలోని ఈ ప్రత్యేకత తమ భాగస్వామిని ఇష్టపడేలా చేస్తారు. 

Also read: IND Vs SA: రాహుల్ ద్రవిడ్‌ను ఆకట్టుకున్న అర్ష్‌దీప్ సింగ్.. ఉమ్రాన్‌ మాలిక్‌ కంటే ముందే అరంగేట్రం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News